లేట్ వయసులోనూ కుర్రదానిలా హాట్ షో చేస్తున్న కస్తూరి.. వీడియో వైరల్!

ఒకప్పటి నటి కస్తూరి హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఆమె బాగా పాపులర్ అయింది. ఆపై ఆమెకి అన్ని అలాంటి పాత్రలే రావడంతో ఇండస్ట్రీ లో కెరీర్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. చిన్నగా సినిమాలు తగ్గుతున్న క్రమంలో కస్తూరి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్‌పై అవగాహన పెంచేందుకు బిడ్డకు పాలు ఇస్తూ ఫొటోలు తీయించుకుంది.

ఆ ఫొటోలలో తన వక్షోజాలు కనిపించేలా ఉండటంతో అప్పట్లో అది పెద్ద సంచలనం అయ్యింది. ఇక ఆ తరువాత కొంతకాలానికి సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన కస్తూరి ఎక్కువగా బోల్డ్ పాత్రలలో నటించడానికి మొగ్గుచూపుతుంది. 40 ఏళ్ళు దాటినా తరువాత కూడా కొన్ని తమిళ్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Kasthuri Shankar (@actresskasthuri)

ప్రస్తుతం కస్తూరికి 48 ఏళ్ళు. ఇప్పటికి కూడా ఆమె బోల్డ్ ఇమేజ్ కోసమే తాపత్రయ పడుతుంది. తాజాగా కస్తూరి స్విమ్ సూట్ వేసుకొని స్వీమింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక ఆ వీడియో చూసి ఈ వయసులో కూడా వేడి పుట్టించే గ్లామర్ తో కవ్విస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ గ్లామరస్ అందాల ఆరబోత కెరీర్ ప్రారంభంలోనే చేసివుంటే మధ్యలో బ్రేక్ రాకుండా ఎక్కువ సినిమాలో నటించే అవకాశం ఉండేది అని కొంతమంది అంటున్నారు.