మన టాలీవుడ్లోకి వచ్చిన హీరోయిన్ అంత త్వరగా ఇతర సినిమా పరిశ్రమలలోకి వెళ్లాలని యోచించదు. ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఎక్కువ, ముఖ్యంగా రెమ్యునరేషన్స్ చాలా ఎక్కువ. అందుకే ఇక్కడికి వచ్చినవారు ముందుగా దండిగా సంపాదించాలనే నెపంతోనే వస్తారు. ఈ క్రమంలో చేసిన మొదటి సినిమా హిట్ అయిందంటే ఇక అంతే. వారు ఇక్కడ పాగా వేసినట్టే. అలాంటి హీరోయిన్ లు మనదగ్గర చాలామంది వున్నారు. ఇపుడు అలాంటివారి గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటగా నేడు అగ్ర హీరోయిన్ […]
Author: Suma
వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో వున్న మాస్ స్టార్స్ మరే ఇతర భాషల్లో కూడా ఉండరనే చెప్పుకోవాలి. అవును, మనదగ్గర అరడజనకు పైగా మాస్ ఫాలోయింగ్ వున్నవారు వున్నారు. ఇక వారి సినిమా వస్తుందంటే చాలు, ఫాన్స్ కి జాతరే. ఇక అలాంటి స్టార్స్ వరుస విజయాలను పొందితే ఎలా ఉంటుంది? ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధులే వుండవు కదూ. అవును, ఒకప్పుడు వరుస పరాజయాలు చూస్తున్న స్టార్స్ ఇపుడు వరుస హిట్లను ఇస్తూ ఫాన్స్ కి […]
టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కళ్యాణ్ రామ్ హీరోయిన్..!!
రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ఈ సినిమాతో శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మొదటిసారి తెలుగులో నటించినట్లయింది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నెని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. అమిగోస్ సినిమాని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాలో ఆమె జర్నీ గురించి, టాలీవుడ్ […]
కుర్రకారును హీటెక్కిస్తున్న ప్రణీత.. ట్రాన్స్పరెంట్ షర్ట్లో అందాల ఆరబోత..
సౌత్ ఇండియన్ హీరోయిన్ ప్రణీత అందానికి, అభినయానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాతో ఆమె మరింత ఫేమ్ సంపాదించింది. ఓ బిడ్డకు తల్లైనా నేటికీ ఆమె తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు డిజైనర్ దుస్తులను ధరిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ప్రణీత ధరించే దుస్తులు, ఫ్యాషన్ పై ఆమెకున్న అభిరుచిని తెలుపుతాయి. ఆమె తన గ్లామరస్ మరియు క్యాజువల్ అప్పియరెన్స్లతో చూపరులను తల […]
పుసుక్కున నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి… ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!!
అందరిముందు స్టేజ్ మీదకు ఎక్కి మాట్లాడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. ముందు వెనకా ఆలోచించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాకుండా ఏదో హడావిడిగా మాట్లాడాలి కదా అని ఏదో ఒకటి మాట్లాడేసామే అనుకోండి, దాంట్లో ఏ చిన్న తప్పు దొరికినా కూడా ఆడియన్స్ దానిని పట్టుకొని నానా రచ్చ చేస్తారు. ఇలాంటి సంఘటన ఒకటి నిన్న జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించిన సభ నిన్న వరంగల్ […]
కేజీఎఫ్ హీరోయిన్కు బంపరాఫర్.. విక్టరీ వెంకటేష్ సినిమాలో ఛాన్స్..
విక్టరీ వెంకటేష్ తన తరువాతి సినిమా ‘సైంధవ్’ పాన్ ఇండియా సినిమాగా రానుంది. దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమా అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి రెడీగా ఉన్నాడు. ఈ “సైంధవ్” సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ వెంకటేష్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా “సైంధవ్”లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇందులో కేజీఎఫ్ హీరోయిన్ […]
పఠాన్ సినిమాలో డేవిడ్ మామ.. సోషల్ మీడియాలో క్రేజీ న్యూస్..
బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే వసూళ్ల పరంగా ఎన్నో సినిమాల రికార్డులను ‘పఠాన్’ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షారుక్ ఖాన్ అభిమానుల్లో ‘పఠాన్’ సినిమాపై క్రేజ్ నెలకొంది. ఇప్పుడు కింగ్ ఖాన్ పఠాన్ సినిమాపై మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏకంగా పఠాన్ […]
యాంకర్ మంజూష అరాచకం… క్లివేజ్ షో చేస్తూ మతి పోగొడుతోంది!!
టాలీవుడ్లో ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు. వారిలో చాలా హాట్ గా ఉండే యాంకర్ మంజూష. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట మంజూష మోడల్ గా తన కెరీర్ని ప్రారంభించింది. ఆ తరువాత యాంకరింగ్ రంగంలోకి అడుగుపెట్టి 3150 మందికి పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. ఈ ముద్దుగుమ్మ కేవలం ఇంటర్వ్యూలే కాకుండా ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో యాంకరింగ్ చేసింది. ఇక చైల్డ్ […]
ఇదేం నిర్ణయం.. పాటలు, ఫైట్స్ లేకుండా వస్తున్న పవన్ కళ్యాణ్ మూవీ..??
పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి స్పెషల్గా ఇంట్రో అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎన్నో భారీ హిట్స్ సాధించిన పవన్ మ్యూజికల్ హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ నుంచి మొన్నీమధ్య వచ్చిన వకీల్ సాబ్ వరకు పవన్ సినిమాల్లో ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ పాటలు ఉన్నాయి. ఇక ఫైట్స్ గురించి చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఆయన చేయబోయే ఒక సినిమాలో పాటలు, ఫైట్లు ఉండకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. […]









