ఆస్తుల కంటే పవన్ కి అప్పులే ఎక్కువ… నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో ఇంకోవైపు సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి మంచి పేరు, పలుకుబడి ఉంది. అంతేకాకుండా, ఆయన ఒక్కో సినిమాకి భారీగానే పారితోషికం అందుకుంటారు. అయితే అంత రెమ్యూనరేషన్ తీసుకునే పవన్‌కి అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటుంటారు కొంతమంది. అసలు ఈ విషయం ఎంతవరకు నిజం అనేదాని గురించి నాగబాబు స్పష్టంగా వివరించారు. పవన్ కళ్యాన్ ఇటీవలే రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఆ […]

జబర్దస్త్ నుండి బయటకి వచ్చేయడానికి అసలు కారణం ఇదే: సింగర్ మనో

సింగర్ మనో గురించి తెలియని వారు వుండరు. అలాగే జబర్దస్త్ గురించి కూడా తెలియని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదేమో. బుల్లితెరపై ప్రసారమవుతున్న షోస్ లలో జబర్దస్త్ మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం ప్రారంభమై ఒక దశాబ్దం దాటుతున్నా నేటికీ ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కార్యక్రమానికి మొదట్లో రోజా నాగబాబు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా ఆ తరువగా నాగబాబు తప్పుకోవడంతో […]

సమంత ఆ పని చేయకపోతే శాకుంతలం మూవీ ఫ్లాప్ కావడం ఖాయం..?

  ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సామ్. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. అయితే ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో యశోద సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె కేవలం ఒక్క ఇంటర్వ్యూ లో మాత్రమే పాల్గొంది. ఆ ఒక్క ఇంటర్వ్యూ సినిమాతో ఫ్యాన్స్‌కి, మూవీ యూనిట్‌కి కావాల్సినంత ఎనర్జీ […]

హాట్ డోస్ పెంచేసిన ప్రియా.. ఎద అందాలు చూపిస్తూ నిద్ర చెడగొడుతోందిగా!

  ‘లవర్స్ డే’ సినిమాలో స్టూడెంట్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో ప్రియా కన్ను కొడుతూ తన చేతినే గన్ లా వాడుతూ హీరోకి రొమాంటిక్‌గా కిస్ ఇచ్చి షూట్ చేసే సీన్ చాలా మంది ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సీన్‌కి ఎంతోమంది రీల్స్ కూడా చేసారు. కానీ లవర్స్ డే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆమె నటనకు కూడా జీరో […]

ఫిబ్రవరి నెలలో పెద్ద హీరోలతో చిన్న హీరోలు ఢీ.. గెలిచేది ఎవరు…

టాలీవుడ్‌కి 2023 సంవత్సరం బాగానే ప్రారంభమైంది. ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ఒక సినిమా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా, మరో సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా దర్శక నిర్మాతలు ఫిబ్ర‌వ‌రిలో చిన్నా పెద్ద సినిమాల‌ను మిక్స్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు. వాటిలో రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ, వినరో భాగ్యము విష్ణు కథ వంటి చిన్న సినిమాలతో పాటు మైఖేల్ లాంటి మీడియం […]

కూతురి ఫేస్‌ను ప్రపంచానికి చూపించిన ప్రియాంక చోప్రా.. క్యూట్ అంటూ నెటిజన్లు ఫిదా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ ఎట్టకేలకు తమ కుమార్తె మాల్తీ మేరీ ముఖాన్ని ఎట్టకేలకు ప్రపంచానికి చూపించారు. జోనాస్ సోదరులు, వారి భార్యలు హాజరైన జోనాస్ బ్రదర్స్ వాక్ ఆఫ్ ఫేమ్ వేడుకలో ప్రియాంక తన కూతురి ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ఈ ఈవెంట్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. స్టార్ కిడ్ మాల్తీ తన తల్లి ఒడిలో కూర్చున్నట్లు ఈ పిక్స్‌లో కనిపించింది. మాల్తీ 2022లో అద్దె […]

2024 ప్రభాస్ కి బాగా కలిసి వస్తుందంటున్న స్టార్ డైరెక్టర్స్!

బాహుబలి తరువాత ప్రభాస్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి రేంజ్ రావడంతో వరుస పెద్ద పెద్ద సినిమాలు క్యూలు కట్టాయి. అయితే తరువాత చేసిన సినిమాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. బాహుబలి విజయం తరువాత చేసిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసినప్పటికీ అవన్నీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. బాహుబలి తరువాత డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ చేసిన సాహో అనే మూవీ ఆశించినంత స్థాయిలో విజయం […]

పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సదా.. భర్త ఎంత రిచ్‌ అనేది తెలిస్తే..!!

గత ఐదారు నెలల నుంచి ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హడావిడి ఎక్కువగా నడుస్తుంది. ఎప్పటినుంచో బ్యాచిలర్స్‌గా ఉన్న నటీనటులు ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంకో సీనియర్ హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు ‘సదా ‘. ‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సదా చాలా తక్కువ సమయంలోనే కుర్రాళ్ల కలల రాణిగా పేరు సంపాదించుకుంది. […]

ప్రభాస్‌తో చేతులు కలపనున్న ఆ స్టార్ హీరో.. ఇక బాక్సాఫీస్ బద్దలే!!

ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్’ మూవీ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమాలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఇంకో సినిమా ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా శరవేగంగా నడుస్తుంది. అలానే ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది. […]