తెలుగు హీరోలతో ప్రేమలో పడి జీవితం పాడు చేసుకున్న హీరోయిన్లు వీరే..!!

 

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేమ జంటలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమలో పడి వీరు తమ జీవితాలను నాశనం కూడా చేసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎంతో మంది హీరోల ప్రేమలో పడి జీవితాలను పాడు చేసుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ఈ జనరేషన్‌లో ఇదంతా బాగా కామన్ అయిపోయింది. కొంతమంది హీరోయిన్స్ కాస్త పేరు రాగానే ముందు వెనకా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ముందడుగులు వేస్తున్నారు. మరికొంతమందేమో హీరోలతో ప్రేమలో పడి ఆ తరువాత మోసపోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు. అలా హీరోల మాయలో పడి తమ జీవితాన్ని పాడు చేసుకున్న ఒక ముగ్గురు హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన హీరోయిన్ టబు. ఈమె ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే తన కెరీర్ మంచిగా కొనసాగుతున్న సమయం లో ఆమె అక్కినేని నాగార్జునతో ప్రేమాయణం నడిపిందనట్లు వార్తలు వచ్చాయి. నాగార్జునతో హాయిగా లైఫ్ గడిపేస్తూ టబు తన పెళ్లి గురించి పట్టించుకోలేదట. చివరికి ఆమె పెళ్లి కాని ఒంటరి పక్షిగా మారడానికి నాగార్జున కారణమని కొందరు అంటుంటారు. దీనిలో నిజమెంతో ఆ దేవుడికే ఎరక.

ఇక ఆ తరువాత మన స్వీటీ అనుష్క శెట్టి పరిస్థితి కూడా అంతే. అనుష్క పూరి జగనాథ్ దర్శకత్వం వహించిన ‘సూపర్’ సినిమాలో నాగార్జున తో కలిసి రొమాన్స్ చేసింది. ఆపై కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన కెరీర్ పీక్ స్టేజ్‌లో డార్లింగ్ ప్రభాస్‌తో కలిసి ప్రేమలో మునిగి తేలిందని వార్తలు వచ్చాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలీదు. ఆ తరువాత ప్రకాష్ కోవెలమూడిని వివాహం చేసుకోబోతుందని, గోపీచంద్ తో రిలేషన్ లో ఉంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ ఒంటరిగానే మిగిలిపోయింది

ఇక చివరిగా చెప్పుకోబోయే హీరోయిన్ రెజీనా కసాండ్రా. రెజీనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే విజయం సాధించింది. ఆ తరువాత ఎన్నో మంచి సినిమాల లో నటించింది. ఇలా స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయం లో హీరో సాయిధరమ్ తేజ్ తో ప్రేమలో పడింది. ఆ తరువాత సందీప్ కిషన్‌తో రిలేషన్‌లో ఉంది అనే టాక్ కూడా నడిచింది. ఇలా రెజినా కసాండ్రా కెరీర్ కూడా హీరోల ప్రేమలో పడి మధ్యలోనే ఆగిపోయింది.