పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. యావత్ తెలుగునాటలో ఆ పేరు ఎక్కడ విన్నా వైబ్రేషన్స్ మొదలవుతాయి. మరీ ముఖ్యంగా తెలుగు యువత ఆ పేరువింటే పిచ్చెక్కిపోతారు. అదే విధంగా నందమూరి బాలయ్య గురించి కూడా ప్రస్తావన అనవసరం. నందమూరి అభిమానులకు బాలయ్య అంటే ఇంట్లో మనిషి లెక్క. ఇక బాలయ్య హోస్టు చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో హై రేటింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ షోలో […]
Author: Suma
ఆమాత్రం దానికి చీర కట్టుకోవడం దేనికి నందిత? అంటున్న నెటిజన్లు!
హాట్ హాట్ హీరోయిన్లకు నిలయం తెలుగు సినీ ఇండస్ట్రీ. ఇక్కడ టాలెంట్ కొద్దిగా, అందాల ఆరబోత ఎక్కువగా కలిగిన హీరోయిన్లు చాలామంది వున్నారు. అందులో కూడా కొంతమంది అరుదుగా మంచి నటన కనబరిచేవారు కనబడుతూ వుంటారు. అలాంటివారిలో నందితా శ్వేత ఒకరు. అందుకేనేమో ఈమెకు అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. బేసిగ్గా కన్నడ అమ్మాయే అయినా దక్షిణాది మొత్తం ప్రభావాన్ని చూపించిన ఈ ముద్దుగుమ్మ భారీ ఆఫర్లను సొంతం చేసుకోవడంలో మాత్రం విఫలం అవుతోంది. అయితే సోషల్ […]
Jr NTR అందుకే అలా మాట్లాడాడా అక్కడ?
తెలుగు చిత్ర సినిమలో Jr NTR ఓ ప్రభంజనం. సాధారణంగా Jr NTR సినిమా ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు మంచి జోష్ తో నవ్వుతూ ఉంటాడు. ఈ క్రమంలో యాంకర్లు అడిగిన ప్రశ్నలకు సరదాసరదా సమాధానాలు చెబుతూ వుంటారు. ఇక స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతున్నప్పుడు తాత నందమూరి తారకరామారావు గురించి, అభిమానులు గురించి ఏకరువు పెడతాడు. అయితే Jr NTR తాజాగా తన అన్న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దానికి […]
జబర్దస్త్లో రోహిణి ఇంకా రాణిస్తున్నందుకు కారణం అదేనా?
జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ షోలో మొదటి లేడీ టీమ్ లీడర్ గా రోహిణి రాణించిన విషయం అందరికీ తెలిసిందే. మొదట సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ తో మంచి పాపులారిటీని సంపాదించింది. ఇక స్టార్ మాలో చాలా కాలం పాటు కొనసాగిన రోహిణి అప్పుడప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో మెరిసేది. ఆమె కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ కి ప్రేక్షకులు […]
సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పృథ్వీరాజ్ శృంగార వీడియో… వాడేసుకుంటున్న నెటిజన్లు!
టాలీవుడ్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. పృథ్వీరాజ్ అనగానే ప్రేక్షకులకు ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఆ డైలాగ్ అంతలా ప్రాచుర్యం పొందడానికి కారణం అతనే. ఇకపోతే పృథ్వీరాజ్ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు కావస్తున్న సంగతి విదితమే. పృథ్వీరాజ్ తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ వచ్చాడు. ఇదే క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తూ ఓ పార్టీ తరపున ప్రచారం […]
ఈవారం రిలీజైన 3 సినిమాలలో హిట్టైన సినిమా ఇదే… వెళ్లి చూసేయండి!
మన టాలీవుడ్ నుండి ప్రతి వారం చివరలో అనగా శుక్రవారం నాడు కనీసం రెండు మూడు సినిమాలు రిలీజవుతూ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాలు ఒకవేళ రిలీజైతే మాత్రం చిన్న సినిమాలు రిలీజు చేయాలంటే కాస్త వెనకడుగు వేస్తారు. అయితే సంక్రాంతి ముగియడంతో పెద్ద సినిమాలు ఏవి ఇప్పట్లో రిలీజుకి నోచుకోవు. దాంతో చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు వరుసపెట్టి రిలీజుకి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే మైఖేల్, రైటర్ పద్మభూషణ్, బుట్ట బొమ్మ సినిమాలు […]
మామ అల్లుడు మరోమారు ఇరగదీయబోతున్నారు… కాబినేషన్ రిపీట్!
ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్లో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు రూపొందడం మనం గమనించవచ్చు. అందులోనూ ఎక్కువగా మామ అల్లుడు కాంబినేషన్లు ఎక్కువగా ఇపుడు తెరకెక్కడ విశేషం అని చెప్పుకోవాలి. ఇది యాదృశ్చికమో లేక మరొకటా అనే విషయం తెలియదు గాని వరుసగా ఓ నాలుగు ఐదు సినిమాలు ఒకేసారి రూపొందడం చిత్రమనే చెప్పుకోవాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి విదితమే. […]
ఆ దిగ్గజ డైరెక్టర్తో ఎన్టీఆర్ మూవీ.. నేషనల్ అవార్డ్ గ్యారెంటీ..??
ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో తియ్యబోతున్నారు అనే గుసగుసలు వినపడుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఉంటుందని, ఒక పార్ట్ ఎన్టీఆర్, మరో పార్ట్లో ధనుష్ నటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అదేంటంటే, ఈ మూవీతో ఎన్టీఆర్ […]
ఆ విషయంలో సుస్మితకి దారుణమైన అనుభవం.. చిరు రంగంలోకి దిగుతాడా??
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మనందరికీ సుపరిచితురాలే. కాగా సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను ప్రారంభించారు. ఇక ఈ బ్యానర్ పై సుస్మిత నిర్మిస్తున్న మొదటి సినిమా, అంతే కాకుండా తక్కువ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. శ్రీదేవి శోభన్ బాబు సినిమాకి ప్రశాంత్ కుమార్ దిమ్మేల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో శ్రీదేవి శోభన్ […]









