దిల్ రాజు స్కెచ్ మామ్మూలుగా లేదు… ఏకంగా హెడ్ అయిపోదామని చూస్తున్నాడు?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల నిర్మాణమే చాలా రిస్కీ బిజినెస్. అలాంటి వ్యాపారాన్ని సజావుగా సాగించడంలో దిల్ రాజు మంచి దిట్ట. అతను ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ గ్యారంటీ అని ఓ నానుడి. టాలీవుడ్లో చిన్న చిన్న హీరోలనుండి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసాడు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌ కావాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి […]

భాష రీమేక్ రాబోతోందా? రజనీ అభిమానులు ఎందుకని డీలా పడుతున్నారు మరి?

రజనీ… ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అతని పేరు తెలియని వారు యావత్ భారత దేశంలోనే ఎవరూ వుండరు. అంతలా రజనీ తనడైన స్టైల్ తో, నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అతని జీవితంలో భాష అనే సినిమా ఓ కలికితురాయి. ఆ సినిమా తరువాత రజనీ పేరు దిగంతాలకు చేరింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా చాలా భాషల్లో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ […]

పూజా హెగ్డే, రష్మిక మందన్నా ఇద్దరిలో ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారో తెలుసా?

పూజా హెగ్డే, రష్మిక మందన్నా గురించి తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు స్టార్ హీరోయిన్స్ లో వీరు ఇరువురూ ముందు వరుసలో వుంటారు. వీరిద్దరు ప్రస్తుతం ఇక్కడ చేస్తున్న సినిమాలు తక్కువే అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గమని తెగేసి చెబుతున్నారట. ఆ మధ్య పుష్ప సినిమాతో రష్మిక మందన తన పారితోషికంను ఏకంగా రెట్టింపు చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ సొంతం […]

అలియా! నీ భర్త కామపిశాచి జాగ్రత్త: కంగనా

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెప్పాలంటే బాలీవుడ్లో ఆమె ఓ సంచలనం. అత్యంత పేదరికమైన కుటుంబం నుండి వచ్చిన ఆమె నేడు బాలీవుడ్ క్వీన్ గా అవతరించింది అంటే దాని వెనకాల ఈమె నిరంతర శ్రమ, అకుంఠిత దీక్ష, పట్టుదల కారణం అని చెప్పుకోవాలి. ఆమె ముక్కుసూటుతనానికి మారుపేరు అని చెప్పుకోవాలి. ఏం చెప్పాలనుకుంటుందో అది చెప్పేస్తుంది. ఎదుట ఎంత పెద్ద వ్యక్తులైనా సరే తన మనసులో అనుకున్న […]

సినిమాలు చేసే ఆలోచన ఇక లేదు… ‘జయమ్మ’ షాకింగ్ డెసిషన్?

మీకు జయమ్మ అనగానే ఎవరు గుర్తుకువస్తున్నారు? పోనీ బుల్లి తెర నెంబర్ వన్ లేడీ యాంకర్ అంటే ముందుగా మీకు ఎవరు గుర్తుకువస్తున్నారు? అవును, మీరు ఊహించింది నిజమే. ఆవిడే బుల్లితెర సూపర్ స్టార్ సుమ. యాంకర్ సుమ ఏ కార్యక్రమం చేసినా అది సూపర్ హిట్ అనడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఈమె రెమ్యూనరేషన్ ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినబడుతోంది. ఒక నెలలో దాదాపు 20 రోజులు ఆమె ఏదో ఒక […]

పవన్ కళ్యాణ్ ని తిట్టడానికే ఆర్జీవీ అంత డబ్బులు తీసుకున్నాడా..??

  సెన్సేషనల్ మూవీస్ తీసి బాగా పాపులర్ అయిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు పొలిటికల్ గా కామెంట్లు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ముఖ్యంగా అతడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు ఈ నేపథ్యంలోనే అతనిపై ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే ఆర్జీవీ అనే సినీ నిర్మాత‌కి భారతదేశంలో వైస్సార్సీపీ పార్టీ పవన్ ని తిట్టే ఒక ఉద్యోగం ఇచ్చింది. ఈ ఉద్యోగం ద్వారా పెద్ద మొత్తంలో అతడు డబ్బు సంపాదిస్తున్నాడట. […]

గౌనెత్తి గుర్రం ఎక్కిన శ్రీదేవి కూతురు.. యమ హాట్‌ పోజుతో ఫ్యాన్స్‌కి చెమటలు!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కాస్త వెరైటీ సినిమాలను ఎంచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గురించి తెచ్చుకోవాలని ఆశపడుతుంది. ఈ సందర్బంగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ తాను ఏ దారిలో వెళ్తుందో తనకి తెలుసని చెప్పింది. తాజాగా హార్పర్స్ ఇంటర్వ్యూలో ‘బజార్’ మేగజైన్‌తో జాన్వీ మాట్లాడుతూ తన కుటుంబం, సినిమాలు అలానే ఆమె అందానికి నిర్వచనం గురించి చెప్పింది. ఆ ఇంటర్వ్యూ లో గౌరీ, నైనిక డిజైన్ చేసిన రెడ్ కలర్ […]

సినిమా లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. జియో నుంచి కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్!

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కి సబ్‌స్క్రైబ్ చేస్తే బాగుంటుందా అని ప్రేక్షకులు అయోమయంలో పడిపోతున్నారు. తక్కువ ధర ఉంది కదా అని అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే, నెట్‌ఫిక్స్ రిలీజ్ అయ్యే కొత్త సినిమా పేరు వింటుంటే మతి పోతుంది. అలా కాదులే అని ఆహా తో ప్రొసీడ్ అవుదాం అంటే 4కేలో ఇంకో మూడు వందలు ఎక్కువ అని అక్కడ డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇక క్రికెట్ ప్రేమికులకి హాట్ స్టార్ […]

రేప్ సీన్లపై సంచలన కామెంట్స్ చేసిన బాలయ్య హీరోయిన్!!

  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, బంగారు బుల్లోడు హీరోయిన్ రవీనా టాండన్ బాలీవుడ్‌లో తనకు ఎదురైనా చేదు అనుభవాల గురించి మాట్లాడారు. ఆమె తాను స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ధరించడానికి లేదా ముద్దు సన్నివేశాలు చేయడానికి నిరాకరించినందున తనపై ఇండస్ట్రీ అహంకారి అనే ముద్ర వేసినట్లు చెబుతూ వాపోయింది. అలానే తన బట్టలు పూర్తిగా చెడిపోకుండా ఉంటేనే తన సినిమాల్లో రేప్ సన్నివేశాలు చేయడానికి అంగీకరిస్తానని కూడా చెప్పింది. సాధారణంగా సినిమాల్లో రేప్‌ సన్నివేశాల్లో నటి వస్త్రాలన్నీ చెదిరిపోతాయి. […]