ఎన్టీఆర్ ఆంటీ హీరోయిన్‌కు లేటు వ‌య‌స్సులో ఘాటు ఆఫ‌ర్లు…!

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అమీషా పటేల్. పవన్ కళ్యాణ్ తో బద్రి, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి హిట్ సినిమాల్లో నటించిన అమీషా ప్రస్తుతం సినిమాలు లేక అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల అమీషా పటేల్ గద్దర్ టు సినిమాతో అవ‌కాశం ద‌క్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సంపాదించింది. ముఖ్యంగా అమేజా పటేల్ […]

కుటుంబానికి దూరంగా ముంబైలో హీరో సూర్య నివాసం.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య అటు తమిళంలో ఇటు తెలుగులోనూ తనకంటూ ఓ మంచి ఫ్యాన్ వేసిన సంపాదించుకున్నాడు. సూర్య త‌న‌ సినిమాల్లో కేవలం యాక్టర్ గానే కాకుండా నిర్మాత గాను సక్సెస్ సాధించాడు. ఇక‌ సూర్య ప్రతి కదలికపై అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూఉంటారు. కొన్ని రోజులు నుంచి సూర్య తమిళనాడులోని ఆయన కుటుంబానికి దూరంగా ముంబైలో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తండ్రి, తమ్ముడుతో గొడవల వల్లే ఆయన ముంబైలో ఇల్లు తీసుకుని […]

సౌత్ స్టార్ హీరోయిన్‌.. పెళ్లై పిల్ల‌లున్నా డైరెక్ట‌ర్‌తో ప్రేమ‌.. ఆమె చావుకు కార‌ణం ఇదే..!

అల‌నాటి న‌టి శోభ అలియాస్ మహాలక్ష్మి మీనన్.. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఈమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. 1980 మే 1న మ‌ర‌ణించింది. నూరేళ్ల భవిష్యత్తు ఉన్న ఆమె పట్టుమని 18 ఏళ్లకే తనువు చెలించడం అందరిని కలిచివేసింది‌. హీరోయిన్గా సినిమాలు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గదిలో శవమై తేలింది. ఇక ఈమె చావుకు గ‌ల కార‌ణం ఎంటో ఓ సారి చూద్దాం. 1962 సెప్టెంబర్ 23న నటి ప్రేమ కడుపున మహాలక్ష్మి పుట్టింది. […]

ఇండియాలోనే టాటా, అంబానీ కంటే రిచ్చెస్ట్ బిజినెస్‌మేన్ ఎవ‌రో తెలుసా..!

పూర్వకాలం నుంచి భారతదేశం వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. ఇప్ప‌టికి భార‌త్‌ ప్రపంచవ్యాప్తంగా వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు పెద్ద కంపెనీలు భారతదేశంతో వ్యాపారం చేయాలనుకుంటున్నాయి. భారతదేశం సుగంధం ద్రవ్యాలు , పత్తి లాంటి ప‌లు వ్యాపారాలు ప్రపంచానికి పరిచయం చేసింది. భర‌త గ‌డ్డ పై ఎంతోమంది అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలు కూడా జన్మించారు. వారిలో ఒకరు స్వాతంత్రామానికే వ్యాపారవేత్త, మ‌రి ఈస్ట్ ఇండియన్ కంపెనీకే అప్పు ఇచ్చాడంటే అత‌డు సామాన్యుడు కాదు. ఆత‌డు […]

చిరుతో మరో సినిమా తీసి సమాధానం చెబుతా.. అనిల్ సుంకర వాట్సప్ చాట్ లీక్..!

చిరంజీవి హీరోగా – మెహర్ రమేష్ డైరెక్షన్లో అనిల్ సుంకర నిర్మించిన సినిమా భోళా శంకర్. ఈ సినిమా ఇటీవల రిలీజై ప్లాప్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమా ప్లాప్ అవడంతో చాలామంది నెటిజ‌న్‌లు సినిమాపై పలు అపోహలను సృష్టించారు. చిరు కథను సరిగ్గా ఎంచుకోకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని.. ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ తో సినిమాలు తీయడం ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అంటూ.. మ్యూజిక్ సరిగ్గా లేకపోవడం కూడా […]

సాయి ధరంతేజ్ కోసం ఫ‌స్ట్ టైం అలా చేయ‌బోతోన్న రామ్‌చ‌ర‌ణ్‌..!

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంతోమంది స్టార్ హీరోస్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఓ స్టార్ హీరో సక్సెస్ కావడం కోసం ఆ ఫ్యామిలీలోని ప్రతి హీరో తాపత్రయ పడుతూ ఉంటారు. అలా మెగా ఫ్యామిలీ లో ఏ హీరో మూవీ ప్రమోషన్స్ కు సహాయం కావాలన్నా మరో మెగా హీరో కచ్చితంగా సహాయం చేస్తూ ఉంటాడు. వారి మూవీ పై ప్రమోషన్స్ లో వివ‌రించి సినిమాపై హైప్‌ పెంచుతూ ఉంటారు. ఇక […]

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌ శోభన పెళ్లికి దూర‌మ‌వ్వ‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మ‌యా…!

సిల్వర్ స్క్రీన్ స్టార్ యాక్ట్రస్ శోభన. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది శోభన. 1984లో మొట్టమొదటిసారిగా శ్రీమతి కానుక సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటి చూడడానికి అచ్చు తెలుగు ఆడపిల్లల కనిపించే మలయాళీ అమ్మాయి. ఈమె నాట్యరంగంలో ప్రత్యేక ప్రావీణ్యత పొంది ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇంత పాపులారిటీ దక్కించుకున్న శోభన సినీ కెరీర్ లో సక్సెస్ అయిన విధంగా పర్సనల్ లైఫ్ లో సక్సెస్ […]

గుండెలు ప‌గిలే న్యూస్‌… అప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌కు ప్ర‌భాస్‌ గుడ్ బై…!

పాన్‌ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కంటిన్యూ షూటింగ్స్ కారణాంగా ప్రభాస్ మోకాలు నొప్పి బారిన పడ్డాడట. గత కొంతకాలం నుంచి తీవ్రమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ డాక్టర్ సలహా మేరకు డిసెంబర్ వరకు ‘ కల్కి 2898 ‘ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని.. ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో ఒక పెద్ద హాస్పిటల్లో మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నాడు […]

రోడ్డు ప‌క్క‌న కారు ఆపి ఆ ప‌ని కానిస్తోన్న భార్య‌, భ‌ర్త.. అడ్డంగా బుక్ ( వీడియో )

రాజస్థాన్ దౌసా జిల్లాలోని ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే పైన ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన కారు ఆపి అక్కడ ఉన్న మొక్కల కుండీలను ఎత్తుకెళ్లిపోయింది ఓ జంట. ఆ భార్యాభర్తలు భ‌యం గ‌వ‌ర్న‌మెంట్ మొక్క‌లు అని భ‌యం లేకుండా చేసిన పనికి నిటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ఓ భార్య భర్త స్కార్పియో కారులో అబానరీ సర్కిల్ వద్ద హైవేకి […]