చీర కట్టులో సింగారం వలకబోస్తున్న అనసూయ.. ఫొటోస్ వైరల్..!

యాంక‌ర్ అనసూయ తన లేటెస్ట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు యుత్‌ని టెంప్ట్ చేస్తు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ‌ అత్తగా కుర్రాళ్ళ మనసుని దోచుకుంది. ప్రస్తుతం అనసూయ శారీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చీర కట్టులో అనసూయ సింగారం.. ముఖ్యంగా ఆమె సొగసుల అందాల వయ్యారం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ ఆకు పచ్చని చీరలో తన అందాన్ని చూపించింది […]

జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలకు ఈ చిట్కాతో చెక్‌..!!

వేసవికాలం వెళ్లి వర్షాకాలం రానే వచ్చింది. అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి. వాతావరణం లో వచ్చే మార్పులు, వర్షాల్లో ఎక్కువగా తడవడం లాంటి కారణాల వల్ల జుట్టు అధికంగా రాల‌డం, చుండ్రు, కురులు డ్రైగా మారడం, చెడు వాసన రావడం తదితర సమస్యలు తయారవుతాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే సొల్యూషన్ ఉంది. ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే […]

అల్లు అర్జున్ పెద్ద అవకాశవాది.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!!

టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో బన్నీ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పకపోవడమే ఈ ట్రోలింగ్‌కు కారణం. అంతకుముందు రెండురోజుల వరకు సోషల్ మీడియాలో […]

అధిక బరువుతో ఇబ్బంది ప‌డుతున్నారా…. అయితే ఈ సింపుల్‌ చిట్కా మీకోసం..!!

ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక బరువుకు కోట్లాదిమంది బానిసలుగా ఉన్నారు. అధిక బరువు శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. చాలామంది తాము లావుగా ఉన్నామని తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడిని పెంచుకొని డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు. డిప్రెషన్ వల్ల బరువు మరింత పెరుగుతారే తప్ప తగ్గరు. కాబట్టి ముందు డిప్రెషన్ పడకుండా జాగ్రత్త వహించండి. ఇక బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నట్లే తగ్గడానికి సైతం మరెన్నో మార్గాలు […]

బాల‌య్య‌ను ఆ వ‌రుస‌తో పిలిచి బంధుత్వం క‌లిపేసిన శ్రీలీల‌…!

టాలీవుడ్ బ్యూటీ శ్రీ లీల పెళ్లి సందడి సినిమాతో ఇండ‌స్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌లీల తర్వాత రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా శ్రీ‌లీల గుర్తింపు తెచ్చుకుంది. అతి త‌క్కువ‌ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన శ్రీ‌లీల ప్రస్తుతం వరుస‌ సినిమాల్లో స్టార్ హీరోలతో న‌టించే అవ‌కాశాల‌ను అందుకుంది. శ్రీ‌లీలా – బాలయ్యతో భగవంత్‌ […]

ఈ సీజన్లో కచ్చితంగా తినాల్సిన‌ ఆకు ఇదే.. లేక‌పోతే అనారోగ్యం త‌ప్ప‌దు..!

వర్షాకాలంలో ఆకుకూరలను చాలా తక్కువగా తినమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఆకుకూరలకు వర్షాకాలంలో తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంది. అందుకే ఆకుకూరలను దూరం పెట్టమని నిపుణులు చెబుతుంటారు. ఆకుకూరలు తిన్న తినకపోయినా ఇప్పుడు చెప్పబోయే ఆకులు మాత్రం కచ్చితంగా ఈ సీజన్లో తీసుకోవాలి. ఇంతకీ అది మరేదో కాదు చింతచిగురు. రుచికి పుల్లగా ఉండే చింత చిగురుతో చాలా రకాల కూరలు తయారు చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రాలో చింతచిగురు […]

నిద్రరావ‌ట్లేదా… ఈ టీ తాగితే వ‌ద్ద‌న్నా నిద్ర ముంచుకొచ్చేస్తుంది..!

సాధారణంగా కొందరికి రాత్రులు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా కంటికి కునుకు రాదు. దీన్నే నిద్రలేమి అంటారు. ఇది పెద్ద సమస్య కాదు.. అనుకుంటే పొరపాటు అవుతుంది. నిద్రలేమని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, మధుమేహం, మెదడు పనితీరు మందగించడం, డిప్రెషన్, ఉబకాయం ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అందుకే నిద్రలేమికి చెక్ పెట్టడం ఎంతో అవసరం. అయితే మందులతోనే కాదు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యను తరిమికొట్టొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీ […]

బిగ్‌బాస్ 7లో మాజీ కోడలు సమంత పేరు తీసుకొచ్చిన నాగార్జున‌..!

బిగ్ బాస్ సీజన్ 7 నిన్న రాత్రి 7గం.. గ్రాండ్గా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా కాన్సెప్ట్‌తో గ్రాండ్గా ఓపెనింగ్ జరిగింది. లేటెస్ట్ సీజన్‌కి ఎవరు హోస్ట్ అనే డైలమాకి తెర‌దించుతూ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు నాగ్. సీజన్ స్టార్టింగ్ ఎపిసోడ్ మరింత జోషి ఫుల్ గా చేయడానికి ఈ ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ గా నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. నవీన్ పోలిశెట్టి నటించిన‌ మిస్‌శెట్టి […]

ధ్రువ సినిమాని మిస్ చేసుకున్న ప్రభాస్.. కారణం అదే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ధ్రువ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ ప్రీతి హీరోయిన్గా నటించింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒక్కటిగా ఈ సినిమా చోటు దక్కించుకుంది. తమిళ్ బ్లాక్ బస్టర్ తని ఒరువ‌న్ రీమేక్ అయిన దర్శకుడు సురేందర్ రెడ్డి దీన్ని తీర్చిదిద్దిన విధానం ఇక్కడ సూపర్ హిట్ అయ్యేలా చేసింది. అయితే ఒరిజినల్ సృష్టికర్త మోహన్ రాజు దీనికి సంబంధించిన ఒక షాకింగ్ విషయం […]