పవన్ కళ్యాణ్ ముందే ఊహించాడా.. భారత్ కామెంట్స్ వైరల్.. (వీడియో)

ఇండియా కాస్త భారత్ గా మారిపోనుందా.. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. దీనికి ముఖ్యమైన కారణం మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అనే జి20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాయడమే. ఇండియా త్వరలోనే మాయం కాబోతుందా.. భారత్‌గా మార్చేందుకు సన్నహాలు జరుగుతున్నాయా.. అనే అనుమానాలు జనంలో మొదలయ్యాయి. జీ20 సమ్మిట్‌ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది మురుమును ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులుగా ది ప్రెసిడెంట్ ఆఫ్ భరత్ […]

కోర్టులో అన్న అంటూ ప్రియుడికి షాక్ ఇచ్చిన ప్రియురాలు… క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే..!

నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్ళిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా.. అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్‌తో ఓ ప్రియుడికి దిమ్మతిరిగింది. ఆ షాక్ లోనే జడ్జ్ ఛాంబర్ లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు (31).. నెల రోజులుగా 23 ఏళ్ల యువతితో […]

తైవాన్ అమ్మాయితో కృష్ణా జిల్లా అబ్బాయి పెళ్లి… ఈ ప్రేమ‌క‌థలో ట్విస్ట్ ఇదే..!

ఎల్లలు ఎరుగని ప్రేమతో ఎంతో మంది విదేశీ వనితలు తెలుగింటి అబ్బాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా చెల్లపల్లి గ్రామానికి చెందిన వేమూరి సాయిదినకర్.. తైవాన్ దేశానికి చెందిన యూటింగ్ లియూని పెద్దల అనుమతితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. చిల్లపల్లి కి చెందిన మెడికల్ షాప్ నిర్వాహకుడు వేమూరి కిషోర్ కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలోని సించూ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే ఫిజియోథెరపీస్ట్.. యూటింగ్ లియూతో ప్రేమలో పడ్డారు. వారిద్దరి వివాహానికి […]

బ్రేకింగ్ : కోహ్లీ బయోపిక్ లో దించబోతున్న రామ్ చరణ్..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు చెర్రీ. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రామ్ చరణ్ తాజాగా […]

విజ‌య్ నీ వ‌ల్ల రు.8 కోట్లు నాకు బొక్కా… ఈ డ‌బ్బు ఎవ‌రిస్తారంటూ నిర్మాత ట్వీట్ క‌ల‌క‌లం..!

ఖుషి సినిమా హిట్ అవడంతో విజయ్ దేవరకొండ ఆనందానికి హద్దులు లేవు. ఈ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఖుషి సినిమా సంపాదనలోంచి రూ. 1 కోటిని తన అభిమానులకు ఇస్తున్నానని యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రకటించాడు. విజయ్ ది గొప్ప మనసు అంటూ నెటిజన్స్ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘ వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు మాకు కూడా సాయం అందించాలంటూ నిర్మాణ, […]

రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?

ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రాజమౌళి కూడా చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి చీట్ మిల్ ప్రోగ్రాంలో కూర్చుంటే 20 నుంచి 25 వెరైటీలు కూడా లాగించేస్తాడంటూ అంటూ రాజమౌళి గతంలో వివరించాడు. మరి ఇన్ని వెరైటీలు తినే ప్రభాస్ ఇష్టమైన వంటకం ఏంటి అనే అంశం మాత్రం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తుంది అనుష్క శెట్టి. ఈ సినిమాలో అనుష్క శెట్టి […]

మీరు పాలు తాగారా.. అయితే ఈ ఫుడ్ తో దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు..!

ఎముకలు దృఢంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు మనం చేసే పని అంతా ఎముకల మీదనే ఆధారపడి ఉంటుంది. అలాంటి ఎముకలు బలంగా ఉండాలంటే దానికి కావాల్సింది కాల్షియం. కేవలం ఎముకలే కాదు.. కండరాల సంకోచం, దంతాలు, రక్తం గడ్డకట్టడం, నరాల పనితీరు లో క్యాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా కాల్షియం చాలా […]

గొడ్డుకారం తింటే ఎక్కువ కాలం బతుకుతారు.. స్వీట్స్ తింటే గోవింద..!!

రిచ్ పీపుల్ తో పోలిస్తే గొడ్డుకారం తినే పేద్దలు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని విషయాన్ని చాలా మంది గమనించే ఉంటారు. అంతెందుకు 40 ఏళ్లకే యువకుల్లో బిపి, షుగర్ వంటి జబ్బులు వచ్చి చేరుతున్నాయి. పేద్దల్లో మాత్రం ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటున్నాయి. ఇదే విషయాన్ని తాజా అధ్యయనం తెలిపింది. అధికంగా గుడ్డుకారం తినేవారిలో ఏకంగా 14% మరణం తక్కువగా ఉందని నిపుణులు తెలిపారు. అలాగే వాళ్లకి గుండె జబ్బు, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ళ నొప్పులు, […]

న‌న్ను వాడు బ‌ల‌వంతం చేశాడు.. సీఎం కొడుకు పై శ్రీ‌రెడ్డి కామెంట్స్ వైర‌ల్‌..!

బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సినీ రంగంలో స్టార్ హీరోలు, రాజకీయ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఉద్యమం చేసి ఎందరో స్టార్ హీరోల మీద హాట్ కామెంట్స్ చేసి పాపులారిటీ ద‌క్కించుకుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ స్టార్ హీరోలపై ఘాటు కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది. ఇందులో […]