న‌న్ను వాడు బ‌ల‌వంతం చేశాడు.. సీఎం కొడుకు పై శ్రీ‌రెడ్డి కామెంట్స్ వైర‌ల్‌..!

బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు సినీ రంగంలో స్టార్ హీరోలు, రాజకీయ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఉద్యమం చేసి ఎందరో స్టార్ హీరోల మీద హాట్ కామెంట్స్ చేసి పాపులారిటీ ద‌క్కించుకుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ స్టార్ హీరోలపై ఘాటు కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటుంది.

ఇందులో భాగంగానే శ్రీరెడ్డి మరోసారి కొన్ని సంచల కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి ఏకంగా నాకు పొలిటిషన్‌తో రిలేషన్‌షిప్ ఉందంటూ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు అనుకుంటున్నారా.. మరి ఎవరో కాదు తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిది స్టాలిన్. ఉదయనిధి నాకు దాదాపు మూడేళ్ల క్రితం నుంచి తెలుసని నాతో గడిపిన ప్రతి మూమెంట్ తనకు నచ్చుతాయని చెప్పేవాడు అంటూ కామెంట్స్ చేసింది.

నాకు ఛాన్స్ ఇస్తానని మాయమాటలు చెప్పి నన్ను బలవంతం చేశాడని.. నాతో అవసరం తీరాక నన్ను మర్చిపోయాడు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఏకంగా ఒకేసారి సీఎం కొడుకుతో రిలేషన్షిప్ ఉందని శ్రీరెడ్డి బయట పెట్టడంతో ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.