త్రివిక్రమ్ బ్యాడ్ సెంటిమెంట్‌కి నెక్స్ట్ బ‌ల‌య్యేది ఆ హీరోయినేనా..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వర్క్ చేసిన హీరోయిన్స్ కెరియర్ అట‌కెక్కిందంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో ఇలియానాతో ఏ రేంజ్ లో సినిమాలు చేశారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇలియానాను టాలీవుడ్ ఏ కాదు.. అటు బాలీవుడ్ కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ సమంతతో కూడా పలు సినిమాలు చేసి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. అనంతరం సమంతాకు సినిమా అవకాశాలు […]

సమంత, నిహారిక బాటలోనే మ‌రో టాలీవుడ్ న‌టి..!!

షణ్ముఖ్ జస్వంత్ హీరోగా వచ్చిన ” సూర్య ” వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ దక్కించుకుంది ఈ భామ. తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. దీంతో ” బీమ్లా నాయక్ ” సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన కానిస్టేబుల్ రోల్ లో నటించి టాలీవుడ్ పరిశ్రమలో మరింత క్రేజ్ దక్కించుకుంది. అయితే మౌనిక రెడ్డి ఈ ఏడాది సందీప్ రెడ్డి […]

రతిక ఎలిమినేట్.. ఉన్నన్ని రోజులు రెమ్యూనరేషన్ గట్టిగానే ముట్టింద‌ట‌..!!

బిగ్ బాస్ 7 చూస్తున్న వాళ్లకు ఇది నిజంగా షాక్. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ అనుకున్న రతిక ఎలిమినేట్ అయిపోయింది. ఓట్లు తక్కువగా రావడంతో నాలుగో వారమే హౌస్ నుంచి బయటికి వ‌చ్చేసింది. ఈ నేప‌ద్యంలో ర‌తిక కన్నీళ్లు పెట్టుకుంది. దీనిబట్టి హౌస్ లో ఉండాలని ఆమె ఎంతగా అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. కానీ బయటకు రాక తప్పలేదు. అయితే తొలి వారం నుంచి కెమెరాలు అన్ని తనపై ఫోకస్ అయ్యేలా చేసుకున్నా రతిక.. ఎక్కువ రోజులు […]

ట్విస్ట్ ” బిగ్ బాస్ 7 ” లో అబ్బాస్, పృథ్వీరాజ్ ఎంట్రీ..!!

నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ తెలుగు షో.. బిగ్ బాస్ 7. ఉల్టా పుల్టా అంటూ సరికొత్తగా అభిమానులని అలరిస్తుంది. మొన్నటి వరకు ఆడియన్స్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో రసవత్తంగా సాగుతుంది. అయితే బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించి తాజాగా అప్డేట్ రానే వచ్చింది. […]

దేశంలోనే అత్యధిక ఖరీదైన బర్త్డే పార్టీ ఇదే.. బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

రాజులు – రాణులు కూడా ఎన్నడు జరుపుకోని రేంజ్ లో గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు జరిగాయి వేదిక పైకి కింగ్ ఖాన్, బిగ్ బి, ఏ ఆర్ రెహమాన్ లాంటి ఎందరో ప్రముఖులు విచ్చేసారు. ఏఆర్ రెహమాన్ లైవ్ షో తో పాటు ఇండియా స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ వేదికపై జరిగింది. ఇక‌ ఈ పుట్టినరోజు వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టినరోజు వేడుకలుగా రికార్డ్ సృష్టించుకున్నాయి. ఇంతకీ […]

” భగవంత్ కేసరి ” ట్రైలర్ రిలీజ్ అప్పుడేన‌ట‌..!!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ అక్టోబర్ 8న లాంచ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్లో తాజాగా బజ్ వినిపిస్తుంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి సినిమాతో అర్జున్ రాంపాల్ విలన్ గా […]

మహేష్ ” గుంటూరు కారం ” సినిమాపై క్రేజీ రూమర్..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ” గుంటూరు కారం ” సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని.. ఈ పాత్ర క్లైమాక్స్‌లో ఉంటుందని.. పైగా సెకండ్ హాఫ్ మొత్తం ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని సమాచారం. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కనిపించనున్నాడని టాక్.   అందుకే ఈ అనుబంధం కారణంగానే జవాన్ సినిమాకి సపోర్ట్ గా మహేష్ […]

” దేవర ” మూవీ లో మరో బాలీవుడ్ బ్యూటీ..!!

తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ” దేవర “. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే… ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని… ఈ సాంగ్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని… ఈ సాంగ్ చేయడానికి కృతి సనన్ ని ఒప్పించారని టాక్. దేవర సినిమాను దాదాపు రూ. 300 కోట్ల […]

2023 ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్ల వీరులు ఎవ‌రంటే..?

వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవ‌ర‌నే అంశంపై చాలా మందిలో ఆశ‌క్తి ఉంటుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజ గ్లెన్ మెక్గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్గ్రాత్ 1996 – 2007 మధ్యలో 39 వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ లో మెక్గ్రాత్ అత్యుత్తమ గణాంకాలు 7/15గా ఉన్నాయి. ఈ జాబితాలో స్పిన్ లెజెండ్, శ్రీలంక […]