తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఈమె క్రేజ్ తో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో వల్ల మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత పుష్ప చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ లో అదరగొట్టింది. పలు లేడీ ఓరియంటల్ చిత్రాలలో నటిస్తూ హీరోయిన్లకు దీటుగా […]
Author: Divya
పటాన్ ఓటీటి రైట్స్ అన్ని కోట్లా..?
బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న షారుక్ ఖాన్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు రీసెంట్గా ఈనెల 25న పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకున్నది.ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు […]
నటుడు మోహన్ లాల్ కెరియర్ ముగిసిందా..!
సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మోహన్ లాల్ కు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటుడైనప్పటికీ విభిన్నమైన పాత్రలలో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. చిన్న పాత్రలలో నటించిన మోహన్ లాల్ ఆ పాత్రకు పూర్తిస్థాయిగా న్యాయం చేసి సక్సెస్ ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్న మోహన్ లాల్ కెరియర్ కాస్త అంచనాలకు భిన్నంగా […]
Promo: పవన్ మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చేనా..?
ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఓటీటి లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోలని ఎక్కువగా బాలయ్య తన ప్రశ్నలతో తికమొక పెట్టారని చెప్పవచ్చు. అలాగే రాజకీయ ప్రముఖులను కూడా మొదటిసారి స్టేజి మీదకి తీసుకోవచ్చరు.వారితో సందడి చేయించారు. అలా ప్రభాస్, శర్వానంద్, గోపీచంద్ ,అడవి శేషు చంద్రబాబు నాయుడు తదితర నటీనటులను ఈ షోలో మాట్లాడించి […]
మద్యానికి.. సిగరెట్ కు బానిసైన రజినీకాంత్.. తనే మార్చిందంటు ఎమోషనల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముద్దుగా అభిమానులు ఈయనను తలైవా అంటూ పిలుస్తూ ఉంటారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన జీవితంలో బస్ కండక్టర్ నుంచి స్టార్ హీరోగా ఎదగడం వెనుక ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన జీవితాన్ని తన భార్య లతా ఎంతో మార్చిందని ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ ఇప్పటికే ఇంటర్వ్యూల ద్వారా […]
తారకరత్న పై విష ప్రయోగం జరిగిందా..!!
మాజీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువమంగళం పేరిట పాదయాత్రను ఈ రోజున ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోనే లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11:03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు.. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల సుదీర్ఘంగా పాదయాత్ర కొనసాగబోతోందని తెలుస్తోంది. కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియానుంది. లోకేష్ యువ మంగళం పాదయాత్రలో అపశృతి చోటు […]
రష్మిక జిమ్ వర్కర్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.. ఫిట్నెస్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. రష్మిక ఫిట్నెస్ తోనే ఎక్కువగా పలు సినిమాల అవకాశాలను అందుకుంటుందని చెప్పవచ్చు వాటిని సరిగ్గా వినియోగించుకొని ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ముద్దుగా ఈ ముద్దు గుమ్మని నేషనల్ క్రష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పుష్ప సినిమాలో డి గ్లామరస్ పాత్రలో అద్భుతంగా […]
నరేష్ -రమ్య మ్యాటర్లో ఊహించని ట్విస్ట్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు వీకే నరేష్ , నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారు అనే విషయం వైరల్ గా మారినప్పటి నుంచి వీరిద్దరి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయం నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తెలిసి వీరిద్దరని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ నరేష్ మాత్రం తన మూడవ భార్యతో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు.. తాజాగా రమ్య రఘుపతి […]
వామ్మో ఈ హీరోయిన్ అందాలతో చంపేస్తుందిగా..!!
హిందీ టీవీ నటి అయిన నిక్కీతంబోలి మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో పరిచయమయ్యింది.ఈ సినిమాలో కాస్త బూతు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడియన్స్ను మాత్రం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక తర్వాత హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో నటించిన ఇప్పటికీ కూడా ఈమెన చీకటి గదిలో చితక్కొట్టాడు సినిమా హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారు. దీంతో నిక్కీ తంబోలి ఆ సినిమాలో ఎలా నటించిందో ఈ క్రేజీ ని బట్టి మనం […]









