నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా పేరు సంపాదించింది హనీ రోజ్. ఇక ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక వెండితెర పైన ఈ మిలిట్స్ చూసిన తెలుగు ప్రేక్షకులు ఈమె అందానికి ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు అందంతో నటనతో మెప్పించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తెలుగులో సక్సెస్ […]
Author: Divya
అలనాటి హీరో సుమన్ భార్య ను ఎప్పుడైనా చూశారా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన హీరో సుమన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరో సుమన్ మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసింది కూడా సుమనే .అలాంటి సుమన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో జైలు జీవితాన్ని గడపడం చేత సుమన్ కెరియర్ కాస్త డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత సుమన్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక పలు చిత్రాలలో […]
ఆ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ అర్చన..!!
తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అర్చన. ఈమె కెరియర్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ అందం, అభినయంతో మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటుంది అర్చన. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు సైతం తెలియజేసింది. కొంతమంది హీరోలు గురించి మాట్లాడుతూ అర్చన ఈ విషయాలను తెలియజేసినట్లుగా తెలుస్తోంది అర్చన మాట్లాడుతూ మొదట రాధాగోపాలం చిత్రంలో అవకాశం వచ్చిందని ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం వల్ల […]
తెలుగు హీరోయిన్ కూడా హాద్దులు చేరిపేసిందిగా..!!
తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ మొదట డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా నటించింది. నటనపరంగా మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా యూత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడు కూడా హద్దులు దాటకుండా గ్లామర్ పరంగా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది రీతూ వర్మ. ఇంస్టాగ్రామ్ లో తన క్లీవెజ్ షో తో కుర్రకారుల […]
సిల్క్ స్మిత ను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన టాప్ హీరో ఎవరంటే..!!
తెలుగు సినీ పరిశ్రమలో నటి సిల్క్ స్మిత గురించి ఆమె అందం గురించి, నటన గురించి, డాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. 1980 సంవత్సరంలో ఈమె హవా బాగా కొనసాగిందని చెప్పవచ్చు. ఒకానొక దశలో ఇమే డేట్ ల కోసం స్టార్ హీరోల సినిమా షూటింగులు కూడా పోస్ట్ ఫోన్ చేసుకునే వారట. అయితే సిల్క్ స్మిత తన కెరీర్లు 36 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఈ విషయం పెను సంచలనానికి […]
ఇలియానా పై.. నిషేధంపల్లి నటించట్లేదా..?
తెలుగు ఇండస్ట్రీలోకి దేవదాసు సినిమా ద్వారా అడుగు పెట్టింది హీరోయిన్ ఇలియానా.అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరించిన ఇలియానా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. ఇక ఈ సినిమా కంటే ముందు ఆరు సంవత్సరాలు తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఇలియానా మళ్లీ బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది అప్పటి నుంచి […]
సినీ ఇండస్ట్రీలో విషాదం.. k. విశ్వనాథ్ ఇకలేరు..!!
తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా మరొక విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూయడం జరిగింది. ఈయన వయసు ప్రస్తుతం 92 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా వయసు రిత్యా వచ్చిన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన నిన్నటి రోజు రాత్రి విడిచినట్లుగా తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం విషాద ఛాయలు అమలుకున్నాయి. ఫిబ్రవరి 19 -1930న గుంటూరు […]
ఐశ్వర్య రాయ్-సల్మాన్ ఖాన్.. ఎఫైర్ నిజమేనా..?
బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో అయిన సల్మాన్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి పలు బ్లాక్ బాస్టర్ విజయాలలో నటించారు. ఇక అలాగే తెలుగు, బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న హీరోయిన్లలో ఐశ్వర్యరాయ్ కూడా ఒకరు. ప్రపంచ సుందరిగా పేరు పొందిన ఈమె సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడి చివరికి బ్రేకప్ అయ్యిందని వార్తలు ఇప్పటికీ బాలీవుడ్లో వినిపిస్తూ […]
సాయి పల్లవి తన నటనతో చిరాకు తెప్పించిన చిత్రం ఇదే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి అద్భుతమైన నటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకి అందం తెస్తుందని చెప్పవచ్చు. గ్లామర్ రోల్స్ లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడని సాయి పల్లవి ఒకవైపు మంచి కథలను ఎంచుకుంటూనే మరొకవైపు కమర్షియల్ గా తనకు ప్రాధాన్యత ఉండే సినిమాలకె గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఫిదా ,లవ్ స్టోరీ, శ్యామ్ […]









