Ntr-30: ఎన్టీఆర్ కు పరిక్షేనా..?

టాలీవుడ్ లో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా రికార్డులను తిరగరాసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తమ ఇమేజ్ ని పెంచుకున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. అయితే గత ఏడాది కొరటాల శివ రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన […]

తారకరత్న ట్రీట్మెంట్ ఖర్చు ఎవరు భరిస్తున్నారో తెలుసా..?

నందమూరి తారకరత్న అటు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక సినిమాలలో సక్సెస్ కాలేకపోవడంతో పలు వెబ్ సిరీస్లలో కూడా నటించారు. దీంతో అవకాశాలు రాకపోవడంతో తారకరత్న రాజకీయాల వైపు అడుగు వేశారు.అలా గడిచిన కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ప్రారంభించిన యువగళం అని పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు ఈ పాదయాత్ర ముందు నుంచే తారకరత్న దగ్గరుండి చూసుకున్నారు.ఈ పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నారా లోకేష్ తో కలిసి కొద్దిగా దూరం నడిచేసరికి […]

తనపై వచ్చిన రూమర్లపై గట్టి కౌంటర్ ఇచ్చిన రమా ప్రభ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్గా పేరుపొందింది కమెడియన్ రమా ప్రభ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించింది. సుమారుగా ఆరు దశాబ్దాల సినీ కెరియర్లో 1400 కు పైగా సినిమాలలో నటించి ఘనత అందుకుంది నటి రమా ప్రభ. ముఖ్యంగా లెజెండరీ కమెడియన్ రాజబాబుతో కలిసి రమప్రభ చేసే సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. 1970-80 దశకంలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది రమా ప్రభ గతంలో […]

మంచు మనోజ్ రెండవ పెళ్ళి పై మౌనంగా ఉండడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు, మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి ఇలా అందరూ కూడా సినీ ఇండస్ట్రీల తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కానీ ప్రస్తుతం వీరెవరు కూడా పెద్దగా అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు. వీరు తెరకెక్కించిన సినిమాలన్నీ ట్రోల్స్ గురవుతూనే ఉన్నాయి. ఇక మంచు విష్ణు , భూమా మౌనికను ఫిబ్రవరి 2వ తేదీన వివాహం చేసుకోబోతున్నారని వార్తలు గత కొద్దిరోజులుగా వైరల్ […]

హీరోయిన్ అతిధి రావు పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ భర్త..!!

సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ అతిధిరావు హైదరి. ఇక తర్వాత శర్వానంద్ సిద్ధార్థ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన ఇక అప్పటినుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ ఏర్పడిన స్నేహం కారణంగానే వీరిద్దరూ డేటింగ్ కు దారితీసిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని సమాచారం తాజాగా శర్వానంద్ నిశ్చితార్థంలో కూడా ఈ జంట కలిసి రావడం […]

ఇలా ఈషా రెబ్బా ని చూసి తట్టుకోగలరా..?

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో మొదటిసారి తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత సోలో హీరోయిన్ గా సక్సెస్ అయినా హీరోయిన్ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు హీరోయిన్ అయినప్పటికీ 2012లో నటిగా మొదటిసారి తన కెరియర్ను ప్రారంభించింది. ఇక అడపదడపా సినిమాలలో నటిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.. నార్త్ ఇండియన్ హీరోయిన్ లకు ఏమాత్రం తీసుకొని అందంతో ఈ తెలుగు ముద్దుగుమ్మ ఉంటుందని ఈ […]

నిశ్చితార్థం అయిపోయింది అంటూ షాక్ ఇచ్చిన జబర్దస్త్ వర్ష..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా పేరు సంపాదించింది జబర్దస్త్ వర్ష. మొదట పలు సీరియల్స్ లో నటించిన పెద్దగా పాపులారిటీ కాలేదు. కానీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత మంచి పాపులారిటీ అందుకోవడంతోపాటు అభిమానులను కూడా సంపాదించింది. ముఖ్యంగా ఇమ్మానియేల్, వర్ష చేసేటువంటి కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. వీరిద్దరి మధ్య చూపించే లవ్ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటూ ఉంటాయి. ఎలాంటి విషయాలను అయినా సరే వర్ష […]

ట్రైలర్: ఆసక్తికరంగా ఉన్న కళ్యాణ్ రామ్ ఆమిగోస్ ట్రైలర్..!!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని డైరెక్టర్ రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా ఆషిక రంగనాథ్ నటిస్తున్నది. విభిన్నమైన యాక్షన్ త్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచే ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో […]

ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా ఎమోషనల్ అవుతున్న తమన్..!!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి కూడా తెలియజేస్తూ ఉండడంతో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. బృందావనం సినిమాకు మొదట రెండు పాటలు కంపోజ్ చేశామని అప్పటికే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తనని ఫైనలైజ్ చేయలేదని..థమన్ తెలియజేశారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు ఆ రెండు సాంగ్స్ వినిపించి సాంగ్స్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామని […]