చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

చిరంజీవి నటించిన చిత్రాలలో డాడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2001లో ఈ సినిమా విడుదలయ్యింది ఈ చిత్రంలో చిరంజీవి సరసన సిమ్రాన్ నటించింది.. ఇందులో చిరంజీవి డాన్సర్ గా నటించారు ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఆషియా భల్లా నటించింది. ఈ సినిమాలో ఈమె గ్లామరస్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే […]

ఆదిపురుష్ సినిమాని కొనేవారే లేరా..?

రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ఓంరావు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటోంది .ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతూనే ఉంది సుమారుగా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని మొదటిసారి ఇన్ని కోట్ల రూపాయలతో T సిరీస్ తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం ..రామాయణం కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం […]

మరొకసారి గుడిలో నరేష్- పవిత్ర లోకేష్.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన వారిలో.. నరేష్, పవిత్ర కూడ ఒకరు.ఇక వీరి రిలేషన్ గురించి చెప్పనవసరం లేదు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈ జంట ఎక్కడో ఒకచోట హైలెట్ అవుతూనే ఉంటారు. మొన్న మంచు మనోజ్ పెళ్లిలో కనిపించారు .తర్వాత కృష్ణ ,ఇందిరా దేవి గారు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడానికి చేసిన వేడుకల్లో కనిపించారు. అయితే వీరు ఎక్కడ చూసినా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీడియా […]

SSMB -28 లో మరొక కమెడియన్.. సక్సెస్ అవుతాడా..?

టాలీవుడ్ లో కమెడియన్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు నటుడు సునీల్.. పుష్ప సినిమా ద్వారా సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో విలన్ గా వరుసగా అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో తమిళ మూడు సినిమాలలో విలన్ గా […]

పొట్టి దుస్తులలో అందాలు ఒలకపోస్తున్న జూనియర్ సమంత..!!

జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది నటి ఆషు రెడ్డి. ఆ తర్వాత బుల్లితెర పైన కూడా పలు అవకాశాలను అందుకుని మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా మంచి పాపులర్ సంపాదించుకున్న ఆషు రెడ్డి ఆ తరువాత వర్మతో కలిసి కొన్ని బోల్డ్ వీడియోలు చేయడం వల్ల హీరోయిన్ రేంజ్ లో ఈ అమ్మడికి రేంజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈమె అందాల ఆరబోత విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ […]

మరొకసారి సంచలన పోస్ట్ షేర్ చేసిన రేణు దేశాయ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ వంటి సినిమాలలో నటించిన ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ వివాహం చేసుకొని మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ 2012లో పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలతో కలిసి జీవిస్తోంది రేణు దేశాయ్.. ఈమె సినిమాలలో నటించకున్న సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గానే ఉంటూ తన కుటుంబం గురించి […]

పవన్ ఓకే అంటే చేస్తా.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మధ్య రిలేషన్స్ , స్నేహబంధం అనేది ఎప్పుడు ఉండనే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిసార్లు మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. అలా మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయినా కూడా మోహన్ బాబు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ రెండు కూడా సన్నిహిత్యంగా ఉంటాయని తెలియజేస్తూ ఉంటారు.. పవన్ కళ్యాణ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేశారు ఆ తరువాత నటుడుగా ఎంట్రీ […]

పిల్లల పేర్లను రివిల్ చేసిన నయనతార..!!

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రేమించి మరి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఈమె సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లలతో విగ్నేష్, నయనతార తమ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పిల్లలకు సంబంధించి అన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. తన పిల్లలని తానే దగ్గరుండి చూసుకోవడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఒకవైపు కుటుంబ సభ్యుల […]

ఆ హీరోతో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన వాణి భోజన్..!!

వాణి భోజన్ కోలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఇమే పెద్దగా సక్సెస్ కాలేకపోయినా ఈ అమ్మడికి లక్ రూపంలో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. తమిళంలో తమిళ రాకర్స్ ధ్రువం-2, తదితర వంటి సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎఫైర్ విషయంలో జోరుగా వార్తలు వినిపించాయి.తమిళ యాక్టర్ జై తో రిలేషన్షిప్ లో ఉందంటూ గడిచిన కొద్ది రోజులుగా మీడియాలో కథలు వినిపించాయి.. జై తో ఈమె […]