పిల్లల పేర్లను రివిల్ చేసిన నయనతార..!!

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రేమించి మరి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఈమె సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లలతో విగ్నేష్, నయనతార తమ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పిల్లలకు సంబంధించి అన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. తన పిల్లలని తానే దగ్గరుండి చూసుకోవడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఒకవైపు కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకుంటూ మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్నానంటూ తెలుపుతోంది నయనతార.

Who is the mystery baby in Nayanthara's arms - recent click puzzle netizens  - Tamil News - IndiaGlitz.com
తాజాగా తన కవల పిల్లల పేర్లను కూడా రివీల్ చేసింది.. తన పేరుతో పాటు తన భర్త పేరును కలిసే విధంగా విభిన్నమైన పేర్లతో నయనతార ఆ పేర్లు పెట్టినట్లుగా తెలుస్తోంది.. వారికి ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్ మరియు దేవిక్ ఎన్ శివన్ అనే పేర్లు పెట్టినట్లుగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది నయనతార. ఇప్పటివరకు తమ పిల్లల పూర్తిగా ఫోటోలను షేర్ చేయడం లేదు కానీ నయనతార దంపతులు వారి పిల్లల పేర్లను షేర్ చేయడంతో అభిమానులు కాస్త సంతోషాన్ని తెలియజేస్తున్నారు.

First Pongal for Uyir and Ulagam; Vignesh shares adorable family pic with  Nayanthara and kids - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online
త్వరలోనే వీరి ఫేసును కూడా చూస్తామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.. నయనతార సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్లో జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవల తమిళ తమిళంలో ఒక చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కెరియర్ పరంగా ఇద్దరూ కూడా బిజీగా ఉన్న సాధ్యమైనంత ఎక్కువగా సమయాన్ని పిల్లలకు కేటాయిస్తూ ఉన్నారు నయనతార దంపతులు. ప్రస్తుతం వీరికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.