చిక్కుల్లో పడ్డ నాయనతార కుటుంబం.. కేసు ఫైల్..!!

డైరెక్టర్ విగ్నేష్ శివన్ ,నయనతార దంపతుల పైన ఇప్పటికే పలు రకాల వివాదాలలో చిక్కుకోవడం జరిగింది.ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి సహజీవనం చేసి గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ జంట సౌత్ ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్న వీరు వ్యక్తిగత విషయాలలో మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ జంట సర్వగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయినప్పటి నుంచి కూడా ఈ జంట పైన వివాదాలు […]

అభిమానికి వార్నింగ్ ఇస్తున్న నయనతార..!!

కోలీవుడ్ హీరోయిన్గా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న నయనతార ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఇమే బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయింది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఉండే కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు తన కుటుంబ సమేతంగా వెళ్ళింది.. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చుట్టుపక్కల 10 గ్రామాలలోని ప్రజలు గంటల వ్యవధిలో […]

“లాగి పెట్టి కొడితే పగిలిపొద్ది”.. కోపంతో ఊగిపోయిన నయన్.. అభిమానికి వార్నింగ్..!

సినిమా ఇండస్ట్రీలో నయనతార పేరుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నానా విధాలుగా ట్రోల్ అవుతున్న ఈ జంట రీసెంట్గా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంది . ఈ క్రమంలోని నయనతార తన భర్త తో […]

పిల్లల పేర్లను రివిల్ చేసిన నయనతార..!!

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రేమించి మరి డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. ఆ వెంటనే ఈమె సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లలతో విగ్నేష్, నయనతార తమ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పిల్లలకు సంబంధించి అన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. తన పిల్లలని తానే దగ్గరుండి చూసుకోవడం తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని ఒకవైపు కుటుంబ సభ్యుల […]

నయనతార కు పెళ్లి కలిసి రాలేదా..!!

సౌత్ లేడీస్ సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఈమె సౌత్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది దర్శకుడు విగ్నేష్ కు నయనతార కు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. నయన్ కు పెళ్లికి ముందు భారీ ఆఫర్లు చేతినిండా ఉండేవి పెళ్లి చేసుకున్న అనంతరం బ్రేక్ పడిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు […]

మరొకసారి ఎమోషనల్ పోస్టు చేసిన నయనతార భర్త..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ పేరుపొందింది నయనతార. అయితే దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా విగ్నేష్ అనే డైరెక్టర్ని ప్రేమించి జూన్ 9వ తేదీన వివాహం చేసుకుంది. అయితే అక్టోబర్ 9వ తేదీన వీరికి కవలలు జన్మించారు. ఈ విషయాన్ని విరు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.దీంతో వీరు సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని వార్తలు వినిపించాయి. అయితే ఇలా సరోగసి పద్ధతిలో పిల్లలు కనడం అనేది వీరికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టిందని […]

మొదటిసారి తనపై తన భార్యపై వస్తున్న విషయంపై స్పందించిన విగ్నేష్ శివన్..!!

నయనతార ,విగ్నేష్ శివన్ దంపతులు ఆదివారం రోజున అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. తల్లిదండ్రులైనట్లు గా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అభిమానులు కాస్త ఆనందంలో ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ఆశ్చర్యపోయారు. తమకు ఇద్దరు ట్విన్స్ మగ పిల్లలు జన్మించారని తమ పిల్లలని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక పోస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు కవలలకు సంబంధించి పాదాలను పోస్టులో షేర్ చేయడం జరిగింది. జూన్ 9వ […]

నయనతార దంపతులకు ప్రభుత్వం నోటీసులు..!

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గత నాలుగు నెలల క్రితం అంటే జూన్ 9వ తేదీన మహాబలేశ్వరంలో ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం జరిగి నాలుగు నెలలు కూడా పూర్తవకముందే వీరికి ఇద్దరు కవలలు పుట్టారు. ఇదే విషయాన్ని వీరు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరగా సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు, ప్రేక్షకులు […]

అమ్మతనానికి దూరం కానున్న నయనతార.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న విగ్నేష్..!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా పేరుపొందింది నయనతార. తాజాగా ఈమె డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ ను వివాహం చేసుకొని తన దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ఉన్నది. ఇక వీరిద్దరికి వివాహమైనప్పటినుంచి వీలైనప్పుడల్లా ఇతర దేశాలను చుట్టేస్తే చాలా సంతోషంగా అక్కడ అందాలను ఆస్వాదిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా నయనతారకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది వాటి గురించి తెలుసుకుందాం.నయనతార, విగ్నేష్ పెళ్లికి […]