పొట్టి దుస్తులలో అందాలు ఒలకపోస్తున్న జూనియర్ సమంత..!!

జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది నటి ఆషు రెడ్డి. ఆ తర్వాత బుల్లితెర పైన కూడా పలు అవకాశాలను అందుకుని మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా బిగ్ బాస్ ద్వారా మంచి పాపులర్ సంపాదించుకున్న ఆషు రెడ్డి ఆ తరువాత వర్మతో కలిసి కొన్ని బోల్డ్ వీడియోలు చేయడం వల్ల హీరోయిన్ రేంజ్ లో ఈ అమ్మడికి రేంజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈమె అందాల ఆరబోత విషయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ట్రెండీ గానే మారుతూ ఉంటుంది. ఈమె పాపులర్ కి మరొక కారణం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలని చెప్పవచ్చు.

( Photos : Instagram )

కానీ ఈమెకు అదృష్టం సరిగ్గా లేఖనో హీరోయిన్ కాలేకపోయింది.. తాజగా ఆషు రెడ్డి సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసి కుర్రకారుల సైతం చెమటలు పట్టేలా కనిపిస్తున్నాయి. హీరోయిన్ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు.. ఈమె అందాలను చూసి బాబోయ్ మరి ఇంతటి అందమైన పొగిడేస్తూ ఉన్నారు. పొట్టి గౌను వేసుకొని ఈ అమ్మడు క్లీ వెజ్ షో తో థైస్ అందాలతో ఫిదా చేస్తోంది.

ఒకప్పుడు సమంత లాగా ఉందనిపించుకున్న ఆషు రెడ్డి ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలతో రెచ్చిపోతున్నాయి ఈ ముద్దుగుమ్మ ఇదే కనుక కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో హీరోయిన్గా కాస్త లేట్ అయిన కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)