సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఆయనను ఓ పెద్ద దిక్కుల భావిస్తూ ఉంటారు ఇండస్ట్రీలో ఉండే జనాలు . కానీ ఆయన కూడా ఓ విషయంలో తప్పు చేశాడు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . తన కూతురు ఏజ్ ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేసి చిరంజీవి మాత్రం తన కూతురు హీరోయిన్ అవుతాను అంటే మాత్రం నో చెప్పారట.. రిజెక్ట్ చేశారట.. అంతేకాదు అల్లు అరవింద్ ఎంత ట్రై చేసిన శ్రీజ ను హీరోయిన్ చేయనంటే చేయను అంటూ మొండిగా తేల్చి చెప్పేసాడట .
నిజానికి శ్రీజ హీరోయిన్ అవుదామని చాలా ఆశపడిందట . సురేఖ కూడా తన కూతురిని తెర పై చూసుకోవాలని ముచ్చట పడిందట . గంగోత్రి సినిమాలో ఆమెనే హీరోయిన్గా అనుకున్నారట . కానీ చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లోనూ తన కూతుర్లని సినిమా ఇండస్ట్రీలో తెరపై చూపించను.. నటించేందుకు ఒప్పుకోను అంటూ తేల్చి చెప్పడంతో ఇక చేసేది ఏమీ లేక శ్రీజ ఆ ఆశలను వదులుకున్నారు .
అంతేకాదు భర్త కోసం సురేఖ సైతం కూతురు ఇష్టాలను వదిలేసుకోమంటూ సలహా ఇచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన కూతురు ఏజ్ వయసు ఉన్న హీరోయిన్స్ తో యాక్ట్ చేయొచ్చు ..తన కూతుర్లు ఇష్ట ఇష్టాలను మాత్రం ఆలోచించడు… తనకొక న్యాయం.. ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకు మరో న్యాయమా ..? ఇలాంటి వ్యక్తి మెగాస్టారా..? అంటూ కావాలనే కొందరు ఆయనను ట్రోల్ చేస్తున్నారు..!!