వాళ్లకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మి ప్రణతి.. ఎన్టీఆర్ సైలెంట్..ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ..ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి వాళ్లకు వార్నింగ్ ఇచ్చిందా ..? అంటే అవుననే ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది . మొదటి నుంచి చాలా సైలెంట్ డీసెంట్ పద్ధతిగల లక్ష్మీ ప్రణతి బయట విషయాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు .. చాలా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది . తన పని తాను చూసుకో పోయే టైప్.

అయితే లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకున్న కొత్తల్లో ఆయనకు వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. దీంతో కొందరు ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతి కలిసి రాలేదు అని ఆమె కారణంగానే ఫ్లాప్స్ పడ్డాయి అని ఆమెను చాలా ట్రోల్ చేశారు . దీంతో ఇండస్ట్రీలో వ్యవహారాలు తెలియక లక్ష్మీ ప్రణతి ఆ ట్రోలింగ్స్ కు చాలా బాధపడిందట . అంతేకాదు సినిమా ఫ్లాప్ అయితే ఓ అమ్మాయి ది బాధ్యత ఎలా అవుతుంది..? అంటూ ఫైర్ అయిపోయిందట .

ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోల్స్ మీమ్‌స్ చేస్తే ఇక ఊరుకునేది లేదు అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇస్తాను అని ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట . ఫైనల్లీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి అంతా కామన్ అంటూ అలాంటి ట్రోలింగ్స్ ను పట్టించుకోవడం మానేసిందట లక్ష్మీ ప్రణతి . ప్రజెంట్ లక్ష్మీ ప్రణతి తన భర్తతో తన ఇద్దరు పిల్లలతో లైఫ్ ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది..!!