ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కేవలం నెగటివ్ వార్తలే కాదు పాజిటివ్ వార్తలు కూడా ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీపై ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది .
ఎస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ మోస్ట్ పోసిషన్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏకంగా టాప్ నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నాడు . ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేలా ఎదిగాడు. అయితే ఎంత కోట్ల ఆస్తి ఉన్నా మెగాస్టార్ కొడుకు అయిన రామ్ చరణ్ ఇంట్లో ఆనందం లేదు . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . మెగాస్టార్ కి కోట్ల ఆస్తి ఉంది. రామ్ చరణ్ కి కూడా కోట్ల ఆస్తి ఉంది .
కానీ ఏదో ఒక ఇష్యూ కారణంగా వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది. అది నిహారిక వల్ల కావచ్చు ..శ్రీజ వల్ల కావచ్చు.. మరి ఏ కారణం చేతనైనా కావచ్చు.. కోట్ల ఆస్తి ఉన్నా సరే ఇంట్లో ప్రశాంతత అనేది కరువైపోయింది మెగా ఫ్యామిలీకి . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న తన బేబీ లైఫ్ లోకి వచ్చిన సరే ఇప్పటికే అడపాదడపా ఆయన కొన్ని విషయాలు కారణంగా సఫర్ అవుతున్నారని ..బేబీ పుట్టిన ఫీలింగ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .రీసెంట్ గా వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా ఫ్లాప్ అవ్వడం మెగా ఫాన్స్ కు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు షాక్ ఇచ్చింది. అయితే ఇదే క్రమంలో గేమ్ చేంజర్ సినిమా సైతం ఫ్లాప్ అవుతుంది అంటూ పలువురు జ్యోతిష్యులు సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తూ ఉండడం.. ఆయనకు మరింత ఇబ్బందికరంగా ఉంది . నిజానికి ఆ ట్రాక్ రికార్డు చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ ప్రముఖులు..!!