ఎస్ ప్రజెంట్ ఇదే న్యూ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో.. యమ హాట్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నప్పటి నుంచి ఈ వార్తలు నిజమే అంటూ మెగా ఫాన్స్ అయితే నమ్మేస్తున్నారు.
పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా ఉండే నిహారిక చడ్డీలతో మిడ్డీలతో ఫోటోషూట్స్ చేస్తూ ఉండడం అభిమానులకి మింగుడు పడడం లేదు . కాగా సోషల్ మీడియాలో రీసెంట్గా నిహారిక విడాకులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక విడాకులకు కారణం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న సమంతనే అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే సమంత కూడా విడాకులు తీసుకుంది .
నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని బుద్ధిగా కాపురం చేసుకుంటూ ఉన్న టైంలోనే మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు నిహారిక కు పరోక్షంగా మైండ్ మార్చేశాయని ..భర్త సపోర్ట్ లేకుండా ఏ ఆడపిల్ల అయినా జీవించొచ్చు.. అంటూ సమంత చెప్పకనే నిహారికకు అర్థమయ్యేలా చెప్పేసింది అని.. ఆ కారణంగానే టోటల్ బ్రెయిన్ వాష్ అయిన నిహారిక జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సమంతకు తెలియకుండానే నిహారిక విడాకులకు పరోక్షకంగా కారణమైంది అంటూ మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో సమంత ఫ్యాన్స్ అయితే మండిపడుతున్నారు. ఏం చేయకుండానే సమంత పై ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు అంటూ మండిపడుతున్నారు..!!