సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందాలు ఉన్న ముద్దుగుమ్మ ..అందాలను విచ్చలవిడిగా ఆరబోసే బ్యూటీలు.. అందాలు యావరేజ్ గా ఉన్న ముద్దుగుమ్మ ఆర్టిఫిషియల్ అందాలను ఆరబోస్తుంది . కాగా ఎలాంటి ముద్దుగుమ్మలు ఎలాంటి బాడీ పార్ట్శ్ చూపించి టెంప్ట్ చేసిన బన్నీ ఫిగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రద్ధాదాస్ కి ఉన్న క్రేజే వేరు.
ఏ పార్ట్ చూపించిన సరే ఇట్టే టెంప్ట్ అయిపోతూ ఉంటారు కుర్రాళ్ళు . రీసెంట్గా శ్రద్ధదాస్ షిప్ లో చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చిట్టిపొట్టి బట్టలతో ధైస్ ని ఎదభాగాలను ఓపెన్ గాలికి వదిలేసి హాట్ అండ్ సెక్సీ అందాలను ఆరబోసింది. ఈ ఫొటోస్ లో శ్రద్ధాదాస్ చాలా చాలా హాట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు.
అంతేకాదు ఇంతటి హార్ట్ ఫిగర్ ని హీరోయిన్గా ఎందుకు చూస్ చేసుకోలేకపోతున్నారు మన డైరెక్టర్లు..? అంటూ మండిపడుతున్నారు . మరికొందరు ఇన్నర్ ధైస్ కూడా కనిపించేలా ఉన్న నిక్కర్ లో శ్రద్ధాదాస్ అందాలను చూసి మతులుపోతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దానికి శ్రద్ధాదాస్ ఆఫర్లు పట్టే లేకపోయినా సోషల్ మీడియా ద్వారా జనాల ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెంచేసుకుంది అంటూ బోల్డ్ గా స్ప్మదిస్తున్నారు..!!