రష్మిక మందన గత కొంతకాలంగా తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బికినీ ధరించి యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది రష్మిక.. తన ఇతర హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తూ… తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే టాలీవుడ్ లో కూడా తన సినిమా లతో బిజీగా రెండు ఇండస్ట్రీలోను బ్యాలెన్స్ గా వెళ్తుంది.

పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవడంతో.. ఈ సినిమా ద్వారా రష్మికకు పాన్ ఇండియా లెవల్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక అ క్రేజ్‌తో పాన్ ఇండియా లెవెల్ లో పలు సినిమాలలో నటిస్తూ తన హావభావాలను తన బాడీ షేప్ లను మార్చేసింది. తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక కొంత సమయం దొరికితే వెకేషన్ కి వెళ్తూ అక్కడ తన హాట్ హాట్ ఫోటో షూట్లతో వైరల్ గా మారుతుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు చూస్తుంటే ఆమె బాలీవుడ్ లో అవకాశాల కోసమే తన అందచందాలను అరబోస్తుందని మనకు తెలుస్తుంది.
![Rashmika Mandanna sheds her inhibitions and flaunts toned figure in her goth bikini avatar like never before [View Pics]](https://st1.bollywoodlife.com/wp-content/uploads/2022/10/Rashmika-bikini.jpg)
అయితే ఇప్పుడు రష్మిక స్విమ్ వేర్లో అల్ట్రా మోడల్ స్టైల్ లో ఉన్న తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో రష్మిక యువతను కవ్విస్తూ వారి గుండెల్లో అగ్ని పుట్టిస్తుంది. ఆమె తన చూపులతోనే ప్రతి ఒక్కరిని కట్టిపడేసే విధంగా ఆ ఫోటోలో తన ఫోజులు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram

