`ఎవరే అతగాడు?` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అందాల భామ ప్రియమణి.. `పెళ్ళైనకొత్తలో..` మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గైంది. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ.. అగ్రహీరోలందరి సరసన ఆడపాడింది.
ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమై మళ్లీ ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లే కాకుండా టీవీ షోలతో కూడా ప్రియమణి క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు వరుస ఫొటో షోట్లతో తన ఫాలోవర్స్‌కు సోషల్ మీడియా వేదికగా ఫుల్ మీల్స్ కూడా పెడోతంది.
తాజాగా కూడా ప్రియమణి అదే చేసింది. బుల్లి రెడ్ గౌను ధరించి థైస్ అందాలు చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ప్రియమణి హాట్ పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే వయసు పెరుగుతున్నా ప్రియమణి అందాలు ఏ మాత్రం తగ్గడం లేదంటూ పలువరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.