ఒక్క లిప్ లాక్ సీన్ కు 37 టేక్ లు తీసుకున్న హీరోయిన్.. కావాలనే అలా చేసిందా..!

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న క్రమంలో.. ఎన్నోసార్లు లిప్ లాక్ సీన్లలో కూడా నటించాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో.. హీరో, హీరోయిన్ల మధ్యన మంచి కోఆర్డినేషన్ ఉండాలి. లేదంటే సీన్ పర్ఫెక్ట్ గా రాకుంటే.. దానిని సరిగ్గా వచ్చేంత వరకు డైరెక్టర్ రీ టేక్ లు చేస్తూనే ఉంటారు.. అది కామన్. అయితే గతంలో అలా ఓ సినిమాలో లిప్ లాక్ సీన్ కోసం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 37 టేక్‌లు పడ్డాయట. హీరో, హీరోయిన్ లిప్ లాక్ చేసే టైంలో ఏది అంతా పర్ఫెక్ట్ గా కుదరకపోవడంతో అన్ని టేక్‌లు తీసుకోవాల్సి వచ్చిందని.. దానికి కారణం కూడా మూవీ లో నటించిన హీరోయిన్‌ అంటూ స్వయంగా సినిమాలో హీరో వెల్లడించారు.

Kaanchi HOT Scene | Mishti & Kartik Tiwari | Behind The Scene - YouTube

ఇంతకీ ఎవరు ఆ హీరో, హీరోయిన్.. ఏంటా సినిమా.. అనుకుంటున్నారా. అదే 2014లో వచ్చిన కాంచీ మూవీ. కార్తీక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన ఈ సినిమాకు సుభాయ్‌ గయ్ తెరకెక్కించారు. కాగా ఈ సినిమాలో ఒక్క లిప్ లాక్ సీన్ కోసం ఏకంగా 37 టేక్‌లు పడ్డాయని.. అయితే హీరోయిన్ కావాలని చేసిందో.. లేదో తెలియదు కానీ.. ఆ సీన్‌ అన్ని టేక్‌లు అవ్వడానికి కారణం మాత్రం హీరోయిన్ అంటూ వివ‌రించాడు. తర్వాత డైరెక్టర్ సుభాయ్‌ అంటూ కార్తీక్ అర్య‌న్‌ చెప్పుకొచ్చాడు.

What's he doing wrong? Kartik Aaryan.... : r/BollyBlindsNGossip

మిస్తి చక్రవర్తి ఈ సీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారని.. అంతే కాదు డైరెక్టర్ సుభాయ్‌ కూడా ఆ సీన్ మరింత లేట్ చేశారంటూ వెల్లడించాడు. ఇక సినిమా రిలీజ్ టైంలో ఈ విషయాన్ని హీరో, హీరోయిన్లు ఇద్దరు మాట్లాడకపోయినా.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో కార్తిక ఆర్యన్ ఈ విషయాన్ని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది. అయితే ఈ సీన్ లేట్ అవ్వడానికి మిస్తీ చక్రవర్తి కారణం కాదు.. ద‌ర్శ‌కుడు కారణం అంటూ అప్పట్లో సినిమాలో చేసిన నటీనటులు వెల్లడించారు.