పవన్ కారణంగా మహేష్, రేణు దేశాయ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సౌత్ హీరోయిన్ గా పలు సినిమాలు నటిస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బద్రి, జానీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో షూట్ టైంలో పవర్ స్టార్ తో ప్రేమాయణం నడిపిన రేణు.. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండగానే గర్భవతి అయి పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఫ్యామిలీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన రేణు.. సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసింది. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ వచ్చింది. అయుతే కొంత కాలానికి ఏవో మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో ప‌వ‌న్ – రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు.

Tollywood stars and their adorable kids

త‌ర్వాత చాలా కాలం పిల్ల‌ల‌ని చూసుకుంటూ ఉండిపోయిన రేణు దేశాయ్‌.. ఇటీవల ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స‌తుతం రేణు సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ ఫ్యాన్స్‌తో చేసుకుంటుంది. పూణే నుంచి మోడల్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మ‌డు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆడిషన్స్ తో.. బద్రి సినిమాకు సెలెక్ట్ అయింది. పవన్ కళ్యాణ్ తో ప్రేమాయణం, పెళ్లి తర్వాత కొంతకాలానికి మనస్పర్ధలతో ఈ జంట విడిపోయారు. అయితే పవన్ తో పెళ్లి తర్వాత కూడా రేణు దేశాయ్ అయినా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది. తర్వాత సినిమాలకు చెప్పి పెట్టిన ఎవడు చాలా కాలం గ్యాప్ తో రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది.

Murari(2001) -

ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయితే హీరోయిన్గా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో పవన్‌తో ప్రేమలో ఉన్న ఈ యముడు అప్పట్లో ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా వాటిని రిజెక్ట్ చేసిందట. అలా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన మురారి ని కూడా రేణు రిజెక్ట్ చేసింద‌ట‌. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్గా ఆడియోస్ లో నిలిచిపోయిన‌ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా రేణు దేశాన్ని సంప్రదించార‌ట మేకర్స్. అయితే ఆమె మనసులో ఈ సినిమా చేయాలని ఉన్న అప్పటికే సినిమాలు ఆపేయాలని నిర్ణయించుకున‌ రేణు దేశాయ్.. నో చెప్పేసింద‌ట‌. తర్వాత హిందీ నుంచి సోనాలి బింద్రే సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినిమా రిలీజ్ ఏ బ్లాక్ బ‌స్టర్‌గా నిలవడం జరిగిపోయింది. అలా రేణు.. పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగా మహేష్ బాబు హీరోగా వ‌చ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన మురారిని మిస్ అయ్యింది.