పవన్ కారణంగా మహేష్, రేణు దేశాయ్ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సౌత్ హీరోయిన్ గా పలు సినిమాలు నటిస్తూ బిజీగా గడిపిన ఈ అమ్మడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బద్రి, జానీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో షూట్ టైంలో పవర్ స్టార్ తో ప్రేమాయణం నడిపిన రేణు.. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండగానే గర్భవతి అయి పవన్ కళ్యాణ్‌ను వివాహం […]