ఈ ఫోటోలో పద్ధతిగా కనిపిస్తున్న అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?

ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మల చిన్ననాటి ఫొటోస్ నెటింట వైర‌ల్ అవుతూనే ఉంటాయి. అలా తాజాగా ఈ పై ఫోటోలో ఉన్న హీరోయిన్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఈ ఫోటోలో ట్రెడిషనల్‌గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ. ఈ అమ్మ‌డు అందానికి క్యారాఫ్ అడ్రస్. అమ్మడి సోయగం చూస్తే ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంత‌కి పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

Sunny Leone : Latest News, Videos and Photos on Sunny Leone - India.Com News

తన అందంతో, నటనతో కుర్రాళ‌ని ఆకట్టుకున్న‌ ఈ ముద్దుగుమ్మ.. తక్కువ సినిమాల్లో నటించిన కుర్రాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా.. తనే సన్నిలియోన్. హాట్‌నేస్ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది సన్నిలియోన్. శృంగార తార‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాల్లో నటిస్తూ మెపిస్తున్న సన్నీ.. తెలుగులోనూ నటించి ఆకట్టుకుంది. తెలుగులో ముందుగా స్పెషల్ సాంగ్స్ లో కనిపించిన స‌న్నీ.. మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ సినిమాల్లో ఓ చిన్న పాత్రలో క‌నిపించి ఆకట్టుకుంది.

Sunny Leone | 12 days of summer !!!!! What's not to #Love !!!! 😜😍 . . .  Shot by @dabbooratnani | @manishadratnani @dabbooratnanistudio #SunnyLeone...  | Instagram

అలా ప్రస్తుతం ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్‌గా మారుతుంది. అయితే సన్నిలియోన్ చిన్నప్పటి ఫోటో చూసి నెటిజన్స్ అంతా.. రకరకాలుగా స్పందిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సన్నీలియోన్ చిన్నప్పటి ఫోటోను చూసిన జ‌నం అంతా.. వామ్మో ఈ ట్రెడిషనల్ బ్యూటీ.. న‌న్నినా అసలు గుర్తుపట్టలేకపోయాం అంటూ.. చిన్నప్పుడు కూడా సన్నీ చాలా క్యూట్ గా ఉందే అంటూ.. అభిమానులు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇక సన్నీలియోన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలతో పాటు.. తన గ్లామరస్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.