తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ‘ గేమ్ ఛేంజర్ ‘ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మరో సారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ కోసమే మేకర్స్ ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా మొత్తానికి ఆ సీన్ హైలెట్గా నిలవబోతుందట. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు తెలుసుకోవాలని ఆసక్తి అభిమానంలో నెలకొంది. మెగా అభిమానులు కూడా ఈ సినిమాతో చరణ్ భారీ సక్సెస్ అందుకుంటే తనను మించిన సెలబ్రిటీస్ మరొకరు ఉండరు అనడంలో సందేహం లేదు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్‌తో పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తారక్.. మెగాస్టార్ తనయుడుగా ఎంట్రీ ఇచ్చి.. గ్లోబల్ స్టార్‌గా, తండ్రికి మించిన తనయుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో స్టార్ హీరోగా మరోసారి తనను తను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో సినిమా రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.