గేమ్ ఛేంజర్ తర్వాత ఆ యంగ్ హీరోను పట్టేసిన శంకర్ .. ఈసారైనా మెప్పిస్తాడా..?

సౌత్ టాప్ దర్శకుడులో శంకర్ సినిమాలకు ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది .. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు శంక‌ర్‌ దర్శకత్వం లో ఎన్నో సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి .. కానీ ఈ రీసెంట్‌ టైమ్స్ లో శంక‌ర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి .. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలిపోతున్నాయి .. రోబో […]

దిల్ రాజు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ అదేనా.. పాతాళానికి తొక్కేసిందిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా తమకంటూ ఓ మంచి ఇమేజ్‌ సంపాదించుకుని రాణించిన వారు చాలామంది ఉంటారు. అలాంటి వారిలో డి. రామానాయుడు ఒకరు. ఆయన చేసిన సినిమాలే కాదు.. వ్యక్తిత్వం పరంగాను ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న ప్రొడ్యూసర్ అనగానే టక్కున దిల్ రాజు పేరు వినిపిస్తుంది. దిల్ రాజు కూడా ప్రొడ్యూసర్ గా మంచి సినిమాలను తెర‌కెక్కిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. […]

గేమ్ ఛేంజర్ … ఆ లక్కీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న చెర్రీ.. వర్కౌట్ అయితే ఇండ‌స్ట్రీ హిట్టే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న గేమ్ చేంజర్‌ సినిమా.. జనవరి 10 అంటే మరికొద్ది గంటలో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఆ సినిమాలోని సక్సెస్ ఫార్ములాను.. గేమ్ ఛేంజర్‌లో కూడా రిపీట్ చేయబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. చరణ్ కెరీర్‌లోనే […]

” గేమ్ ఛేంజర్ ” హైలెట్స్ ఇవే.. ఈ రెండు సీన్ల‌కు గూస్‌బంప్స్ మోతే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించనున్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ అవుతుందంటూ.. తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావచ్చు అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి మరొక పాత్రలో కనిపించనుంది. […]

” గేమ్ ఛేంజర్ ” ఆడియన్స్‌కు ఫ్యీజులు ఎగిరే స‌ర్‌ఫ్రైజ్ ఇది..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, […]

పవన్ – శంకర్ కాంబినేషన్లో మిస్ అయిన రెండు సినిమాలు ఏంటో తెలుసా..?

ఒకప్పుడు వరుస‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకుంటే స్టార్ ద‌ర్శ‌కులుగా దూసుకుపోయిన వారిలో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కూడా ఒకడు. అప్పట్లో ఆయన తీసిన‌ ప్రతి సినిమా సక్సెస్ అందుకోవడంతో.. దాదాపు టాప్ హీరోస్ అంతా ఆయనతో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపుతూ ఉండేవారు. దాదాపు 30 ఏళ్ల క్రితమే శంకర్ పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, భారతీయుడు, రోబో లాంటి సినిమాలతో పాన్ […]

గేమ్ ఛేంజర్‌లో గెస్ట్‌గా వెయ్యి కోట్ల స్టార్ హీరో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ మెగా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. స్టార్ హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని.. మరోసారి వెండి తెరపై తన సత్తా చాటుకోవాలని కసితో ఉన్నాడు. కాగా ఇప్ప‌టికే ఈ సినిమాపై […]

‘ గేమ్ ఛేంజర్ ‘ మూవీ ఇంటర్వెల్ సీన్ ఖర్చు అన్ని కోట్లా.. ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ‘ గేమ్ ఛేంజర్ ‘ షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మ‌రో సారి త‌న టాలెంట్ ప్రూవ్ చేసుకోవ‌డానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా […]

శంకర్ కారణంగా సినిమాలు తీయడం మానేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ఎవరో తెలుసా..?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవసరంలేదు. 90లో దర్శకుడుగా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన శంకర్ తో సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బ‌స్టర్ పక్కాఅని నిర్మాతల్లో నమ్మకం ఉండేది. లాభాల వర్షం కురుస్తుందని నిర్మాతలతో పాటు హీరోలు కూడా శంకర్ సినిమా చేసేందుకు తెగ ఆరాటపడిపోతూ ఉండేవారు. అప్పట్లో శంకర్ తెరకెక్కించిన రేంజ్‌, జెంటిల్‌మెన్‌, జీన్స్, ఒకేఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, బాయ్స్ ఇలా ఒక్కటేంటి తను తెర‌కెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్. […]