వార్ని.. కల్కి సినిమాలో “కృష్ణుడు” రోల్ లో నటించిన ఆ హీరోనా..? ఫ్యాన్స్ కనిపెట్టేసారుగా..!

కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ నే ఈ కల్కి. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. మొదటి రోజు ఏకంగా 180 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ అతి పెద్ద బిగ్ ఓపెనర్ మూవీగా మూడవ స్థానంలో నిలిచింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు కల్కి సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కృష్ణుడిగా కనిపించిన వ్యక్తి ఎవరంటూ బాగా ఆరా తీస్తున్నారు జనాలు . ఈ సినిమాలో మనకి ఫేస్ చూపించరు . ఫేస్ బ్లర్ చేసి చూపిస్తారు. సినిమా లో అర్జునుడు క్యారెక్టర్ చేసింది ఎవరు అనేదానిపై క్రేజ్ పెంచేశారు నాగ్ అశ్వీన్. అయితే తాజాగా ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. కురుక్షేత్రం నేపథ్యంలో సాగే సన్నివేశాలలో కృష్ణుడి పాత్రధారి ముఖాన్ని సరిగ్గా చూపించకపోవడంతో ఆయన ఎవరో అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా సెట్ చేశారు .

ఫైనల్లీ ఆయన ఎవరో కనిపెట్టేశారు . ఆయన మరెవరో కాదు తమిళ నటుడు. కృష్ణ కుమార్ ..కేకి బాగా ఫెమిలియర్ కాదు .. కానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. సూర్య హీరోగా సుధా కొంగరదర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్ చిత్రం ఆకాశమే నీ హద్దురాతో పలకరించారు . ఈ సినిమాలో ఆయనకు స్నేహితుడిగా కనిపించారు . కాగా అర్జునుడి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రం టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ . మంచి బేస్ వాయిస్ తో ఈ యాక్టర్ అర్జునుడి పాత్రకు డబ్బింగ్ చెప్పారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది..!!