హీరో ప్రభాస్ సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్ ను రూ .1000 కోట్లకు పెంచుకున్నాడు. దాంతోపాటే పారితోషకం కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకి పారితోషకం పెంచుకుంటున్నారు కదా మరి ఆ డబ్బునంత ఎక్కడ పెడుతున్నారు అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.     గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం హనురాఘవపూడితో సినిమాతో పాటు […]

“కల్కి” సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే సత్తా .. ఈ హీరోలల్లో ఎవరికి ఉంది..?

హమ్మయ్య … ఎప్పుడెప్పుడా అంటూ ఫైనల్లి ఎదురు చూసిన కల్కి సినిమా రిలీజ్ అయిపోయింది . సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు మారు మ్రోగి పోతుంది . ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకి మంచి టాక్ లభించింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మొదటి రోజే 120 కోట్లకు పైగా వసూలు రాబట్టి సంచలనాన్ని నమోదు చేయడమే కాకుండా సినీ చరిత్రను తిరగరాసింది . వరుసగా ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు […]

కల్కి సినిమా ఎఫెక్ట్: మహేష్ బాబుతో ఆ పని చేయించబోతున్న రాజమౌళి..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు . అది చిన్న కాదు పెద్ద కాదు.. సాఫ్ట్వేర్ కాదు కూలి పని చేసుకునే వాళ్ళు కాదు ..రాజకీయ నాయకులు కాదు సినీ ప్రముఖులు కాదు .. ఎక్కడ చూసినా సరే కల్కి కల్కి కల్కి అంటూ మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా వీకెండ్ వచ్చేస్తూ ఉండడంతో ఈ […]

కల్కి సినిమాలో రష్మిక మందన్నా మిస్ చేసుకున్న పాత్ర ఏంటో తెలుసా..? బ్రతికిపోయింది..!

కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొంతమందికే బాగుంటాయి . మరి కొంతమందికి సూట్ అవ్వవు .. కొంతమంది డైరెక్టర్స్ ముందుగా క్యారెక్టర్ కోసం ఒక హీరోయిన్ అనుకుంటారు.. కొన్ని కారణాల చేత రిజెక్ట్ చేసి మరొక హీరోయిన్ ని పెట్టుకుంటూ ఉంటారు .. మరి కొందరు ఏకంగా రోల్స్ ని మిస్ చేసేసుకుంటూ ఉంటారు. తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ […]

నాగ్ అశ్విన్ ఆ ఒక్క పని చేసి ఉంటే .. కల్కి సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ని తుక్కుతుక్కు చేసి ఉండేదా..? జస్ట్ మిస్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . నాగ్ అశ్వీన్ చాలా చాలా టాలెంటెడ్ ..అది అందరికీ తెలిసిందే . కల్కి సినిమాతో ఇంకా కొంతమందికి ఆ విషయం అర్థమైంది. అయితే కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్వీన్ చేసిన ఒకే ఒక్క తప్పు సినిమా కలెక్షన్స్ ని కొంచెం తగ్గించింది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ సినిమాకి సరిగ్గా ప్రమోషన్స్ నిర్వహించలేకపోయారు.. సినిమా కాన్సెప్ట్ బాగుంది .. […]

ఓరి దేవుడోయ్.. అమ్మ చెప్పింది అనే ప్రభాస్ అలా చేశాడా..? సెంటిమెంట్ తో కొట్టవ్ గా డార్లింగ్..!!

స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతూ ఉంటుంది. ఇక అదే పాన్ ఇండియా హీరోకి సంబంధించిన విషయం అయితే సెకండ్స్ లోనే ప్రపంచవ్యాప్తంగా పాకిపోతుంది . ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నాయి . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ […]

దరిద్రం అంటే ఇదేగా.. కల్కి సినిమా హిట్ అయిన ఏం లాభం ..? ప్రభాస్ కి ఆ ఆనందమే లేదు..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే విధంగా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు . మనకు తెలిసిందే ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 180 కోట్లు సాధించింది. ఇది మామూలు రికార్డు కాదనే చెప్పాలి . అయితే కల్కి సినిమా 180 కోట్లు […]

“కల్కి” ఎక్స్క్లూజివ్: ఆ విషయంలో తప్పు ఎవరిది..? నాగ్ అశ్విన్ దా..? వెర్రి జనాల దా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల ఒపీనియన్ ఓపెన్గా బయటపడుతున్న విషయం తెలిసిందే . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒక విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది . ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమాకి సంబంధించి ఎన్నో ఎన్నో గాసిప్ లు.. రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే ఆ విషయాలపై డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ కొన్నిసార్లు స్పందించరు . అప్పుడు ఎలా..? స్పందించినప్పుడు ఆ విషయం నిజమే […]

వార్ని.. కల్కి సినిమాలో “కృష్ణుడు” రోల్ లో నటించిన ఆ హీరోనా..? ఫ్యాన్స్ కనిపెట్టేసారుగా..!

కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ నే ఈ కల్కి. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. మొదటి రోజు ఏకంగా 180 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ అతి పెద్ద బిగ్ ఓపెనర్ మూవీగా మూడవ స్థానంలో నిలిచింది . ఈ క్రమంలోనే సోషల్ […]