సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తున్న తృప్తి దిమ్రి.. మొత్తం విప్పేసిందిరోయ్..!

మామూలుగానే సోషల్ మీడియాలో తృప్తి దిమ్రి పేరు మారుమ్రోగిపోతూ ఉంటుంది . ఇప్పుడు ఆమె చేసిన పనికి ఏకంగా కుర్రాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న తృప్తి గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు పలు సినిమాల్లో నటించిన రాని గుర్తింపు సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో నటించిన అనిమల్ సినిమాతో ఆమెకు వచ్చింది.

2023 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది . తృప్తి పేరు సెన్సేషన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమెకు బోలెడన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో తృప్తి తన హాట్ ఫొటోస్ షేర్ చేసింది . తృప్తి రీసెంట్గా ఇటలీకి వెకేషన్ కి వెళ్ళింది . అక్కడ బికినీ ధరించి గ్లామర్ షో తో అదరగొట్టేసింది . ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రెచ్చిపోయి ఎక్స్పోజ్ చేసింది.

ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది . అంతే బ్లాక్ కలర్ బ్రా లో అమ్మడు ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు గిలగిలా కొట్టేసుకుంటున్నారు . తృప్తి ఇంత హాట్ గా ఉంది ఏంటి ..?అంటూ రచ్చ రంబోలా చేస్తూ ఘాటుఘాటు కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా బూతు పదాలను వాడేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. తృప్తి హాట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)