ఆ హీరోయిన్ పై కోపంతో ..ఛండాలమైన పని చేస్తున్న సమంత.. ఫ్యాన్స్ హర్ట్..!

తన కోపమే తనకు శత్రువు ఇది మనం ఎక్కడో చదివినట్లు ఉంది కదూ .. ఎస్ ఇదైతే నిజమే . మనం కోపంలో తీసుకునే డెసిషన్స్ మన లైఫ్ ని స్పాయిల్ చేసేస్తుంది. మనల్ని ఇరకాటంలోకి నెట్టేస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే . అయినా సరే కొన్ని కొన్ని సార్లు మాత్రం కోపంలో తెలియకుండా మనం కొన్ని కొన్ని డిసిషన్ తీసుకుంటూ ఉంటాం. కాగా రీసెంట్గా సమంతకి సంబంధించిన అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ సమంత కెరియర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో దుమ్ము దులిపేసింది .

సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తన దుమ్ముతానే దులుపుకుంటుంది . ఎస్ ప్రసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో సమంతను ట్రోల్ చేస్తున్నారు . కాగా రీసెంట్గా సమంత హాట్ హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరీ బోల్డుగా ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ అయ్యేవిధంగా సమంత ఫోటోషూట్స్ ఉండడం అభిమానులకి పెద్ద తలనొప్పులు క్రియేట్ చేస్తుంది. కొంత మంది సమంత ను బూతులు కూడా తిడుతున్నారు. అయితే హీరోయిన్ సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం మాత్రం ఓ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది .

తన మాజీ భర్త నాగచైతన్యతో ఆ హీరోయిన్ ఈ మధ్యకాలంలో బాగా చనువుగా మూవ్ అవుతుంది. వాళ్లకు సంబంధించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే కోపంతో ఏం చేయాలో దిక్కుతోచని పొజిషన్లో సమంత ఆ హీరోయిన్ పై పగ తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో తాను ట్రెండింగ్ లోకి రావాలి అంటూ హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుందట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఇలాంటి పనులు కూడా చేస్తావా..? సామ్ అంటూ ఫైర్ అవుతున్నారు . ప్రజెంట్ సమంతకు సంబంధించిన హాట్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..!!