ఆ కత్తిలాంటి టాప్ యాంకర్ ని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేసిందా..? కారణం ఏమిటంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా రేంజ్కి మించిన స్థాయిలో అందాల ముద్దుగుమ్మలు బాగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు . సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఒకరు సపోర్ట్ లేకుండా తమ అందచందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తున్నారు . ఈ మధ్యకాలంలో ఒక యాంకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఏ ముహూర్తాన పొలిటికల్ పరంగా వేలు పెట్టిందో కానీ అప్పటినుంచి ఆమె తలరాత ఫుల్ టర్న్ అయిపోయింది .

అప్పటివరకు తోపైనా యాంకర్.. కత్తిలాంటి యాంకర్.. పెళ్లయినా సరే మంచిగా కుర్రాళ్లను ఆకట్టుకుంటూ వచ్చేది ..వల్గారిటీ లేకుండా పద్ధతి గానే యాంకరింగ్ చేసేది . అయితే పొలిటికల్ పరంగా వేలుపెట్టిన తర్వాత ఆ యాంకర్ జీవితం తలకిందులు అయిపోయింది . ఎవరు ఊహించిన విధంగా యాంకర్ ని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ దూరం పెట్టేసింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . మొన్న మొన్నటి వరకు బాగానే ఉన్నా యాంకర్ గా అవకాశాలు ఇప్పుడు సడన్గా తగ్గిపోయాయి .

కనీసం యూట్యూబ్ ఛానల్ వాళ్లు కూడా ఆమెతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు . దానికి కారణం పొలిటికల్ పరంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఓ పెద్ద హీరో ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేయడం వల్లే ఇదంతా జరిగింది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . మొత్తానికి బాగున్న బంగారం లాంటి కెరియర్ను పొలిటికల్ పరంగా వేలు పెట్టి సర్వనాశనం చేసుకుంది ఈ యాంకర్ అంటూ జనాలు తిట్టిపోస్తున్నారు..!!