“ఇకపై డైలీ అలా చేస్తా”.. పవన్ కళ్యాణ్ విజయం పై తల్లి సంచలన నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ ..పవర్ స్టార్ గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో తన పేరుపై కొత్త చరిత్రలో లిఖించబోతున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు . ఈ విషయం తలుచుకొని తలుచుకొని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఏపీ సినీ పరిశ్రమ ..సినీ ఇండస్ట్రీలో ..రాజకీయాలలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది .

కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరుని జపిస్తున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తల్లి ..పవన్ కళ్యాణ్ విజయం పై స్పందిస్తూ సంచలన వీడియో రిలీజ్ చేసింది . దీంతో సోషల్ మీడియాలో ఆ న్యూస్ వైరల్ గా మారింది. “నా కొడుకు గెలిచాడు.. నాకు చాలా ఆనందంగా ఉంది.. ఇకపై నేను ఎప్పుడూ కూడా గ్లాస్ గాజులోనే టీ తాగుతాను ఆస్వాదిస్తాను” అంటూ సెన్సేషనల్ వీడియోని రిలీజ్ చేసింది .

పవన్ కళ్యాణ్ తల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కొడుకు ఆనందాన్ని విన్నింగ్ మూమెంట్స్ ని తల్లి ఎంజాయ్ చేస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కేవలం పవన్ కళ్యాణ్ గెలుపును ఆమె ఒక్కటే కాదు..చాలా మంది తల్లులు కూడా ఆనందిస్తున్నారు. రియల్లీ గ్రేట్ ఈ రేంజ్ అభిమానం సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)