అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి..? బట్టలు లేకుండా అమ్మాయిలు-అబ్బాయిలు అలా చేస్తారా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే సాధారణంగా డబ్బున్న పిల్లలు స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు . కొందరు పార్టీలకు వెళ్తూ ఉంటారు మరి కొందరు పబ్బులకు వెళ్తూ ఉంటారు . కొంతమంది హద్దులు మీరి పోయి రేవ్ పార్టీలకు కూడా వెళ్తూ ఉంటారు . అయితే రేవ్ పార్టీ అంటే ఏంటి ..? అసలు రేవ్ పార్టీలో ఏం చేస్తారు? రేవ్ పార్టీకి వెళ్లాలి అంటే డబ్బులు ఎంత కట్టాలి ..? అసలు రేవ్ పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డాన్స్ చేస్తారా ..? కలిసి ఏమి పనులు చేస్తారు..? రేవ్ పార్టీ అంటే కచ్చితంగా డ్రగ్స్ ఉండాల్సిందేనా..? ఇలాంటి విషయాలు ఇప్పుడు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

అయితే అందరూ అనుకున్నట్టు రేవ్ పార్టీ అంటే పెద్ద తప్పుడు పార్టీ కాదు ..కానీ రాను రాను యువత దాన్ని తప్పుడు పార్టీగా మార్చేసింది అంటున్నారు జనాభా . మొదట్లో రేవ్పార్టీ అంటే ఫ్రెండ్స్ సరదాగా జరుపుకునే ఒక పార్టీ లాంటిదే అని కూల్ డ్రింక్స్ స్నాక్స్ తో మ్యూజిక్ ప్లే చేసి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు అని అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డాన్స్ చేసే వాళ్ళు అని.. కానీ రాను రాను ఆ కల్చర్ ని యువత మార్చేసింది అని.. రేవ్ పార్టీ పేరిట గబ్బు గబ్బు పనులు కూడా చేస్తూ వస్తున్నారు అని .. అంతేకాకుండా రేవ్ పార్టీలో యువతే కాకుండా బడా పొలిటీషియన్ స్టార్ సెలబ్రిటీస్ వయసు అయిపోయిన అంకుల్స్ కూడా పాల్గొంటూ అమ్మాయిలతో రాసుకొని పూసుకొని తిరుగుతూ అసభ్యకర ప్రవర్తనతో ఎంజాయ్ చేసే పద్ధతిని తీసుకువచ్చారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు.

అంతేకాదు కొంతమంది రేవ్ పార్టీల పేరిట అమ్మాయిలు అబ్బాయిలతో పాడు పనులు కూడా చేయిస్తారట. ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలు బుక్ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తారట ..బట్టలు లేకుండా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ తూగుతూ తూలుతూ ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకొని ఉంటారట . నిజానికి రేవ్ పార్టీ అంటే మాత్రం చాలా సింపుల్ గా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే పార్టీ మాత్రమే అని రాను రాను యువత దానికి అర్థం మార్చేసింది అని చెప్పుకొస్తున్నారు. బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో రోజు రోజుకి ఒక ట్విస్ట్ బయట పడుతుంది..!!