అమ్మ బాబోయ్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బన్నీ రెండో భార్య ఫోటోస్..టాప్ టూ బాటమ్ అద్దిరిపోయిందిగా..!?

సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్పరాజ్ గాడి పేరు మారుమ్రోగిపోతుంది . అది ఏ ఇండస్ట్రీ అయినా సరే పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ .. పుష్ప సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తున్నాడు . మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రిలీజ్ అయినా సరే బన్నీ ఫాన్స్ ని అస్సలు పట్టలేకపోతున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ లీకై వైరల్ గా మారింది .

పుష్ప అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ఊ అంటావా మావ పాట ..పుష్ప వన్ సినిమాలో ఈ పాట ఎంత హైలెట్గా మారిందో మనకు తెలిసిందే. ఇంకా పక్కాగా చెప్పాలంటే సినిమా హిట్ అవ్వడానికి సగం కారణం ఈ పాటనే అని చెప్పాలి . కాగా ఇప్పుడు పుష్ప2లో తెరకెక్కే ఐటమ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. నిన్న మొన్నటి వరకు ఈ పాటలో దిశాపటాన్ని నటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు దిశా పటాన్ని కాకుండా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ తృప్తిని చూస్ చేసుకున్నారట .

ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కేవలం ఐటెం సాంగ్ పాత్ర మాత్రమే కాదు అని ..ఈ సినిమాలో ఆమె పుష్పరాజ్ కి రెండో భారీగా కూడా భారీ ట్విస్ట్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . దీంతో కొందరు బన్నీ ఫ్యాన్స్ శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మికను మొదటి వదినమ్మగా తృప్తి రెండో వదినమ్మగా పోల్చుకుంటున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!