అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అంటే ఇదే.. డాక్టరేట్ వచ్చిన రామ్ చరణ్ కు ఆ ఆనందమే లేదు.. ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు డాక్టరేట్ వచ్చిన విషయం తెలిసిందే. వేల్స్ యూనివర్సిటీ రాంచరణ్ కు డాక్టరేట్ తో సత్కరించింది. ఈ పిక్చర్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి . అయితే రామ్ చరణ్ కి డాక్టరేట్ వచ్చినా సరే కొందరు కావాలని సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఆయన టాలెంట్ తో ఆయన డాక్టరేట్ తెచ్చుకున్న పలుకుబడితో మెగా ఫ్యామిలీ ట్యాగ్ తోనే ఆయన ఇంతటి గౌరవాన్ని అందుకున్నాడు అని ..

ఆయన పేరు ముందు మెగా పవర్ స్టార్ అన్న ట్యాగ్ లేకపోతే అసలు రామ్ చరణ్ దేనికి పనికిరాడు అని కొందరు ట్రోల్ చేస్తున్నారు . దీంతో మెగా ఫాన్స్ కు ఆనందమే లేకుండా పోయింది. ఎంతో గౌరవప్రదమైన డాక్టరేట్ లభించిన సరే రామ్ చరణ్ ని ఎందుకు ఇలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు మెగా ఫాన్స్ . అంతేకాదు పలువురు హీరోలు ఆయనకు విష్ కూడా చేయకపోవడం గమనార్హం.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ అంటే ఇండస్ట్రీలో ఎంత మందికి ఇష్టం లేదు అన్న విషయం. అంతే కాదు చాలా హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో రామ్ చరణ్ ఫాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. రామ్ చరణ్ మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన తన సొంత టాలెంట్ తోనే పైకి ఎదిగాడు అని మెగా ఫ్యాన్స్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. ప్రసెంట్ చరణ్ ..బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు..!!