రష్మిక స్టార్ హీరోయిన్ గా మారడానికి కారణం ఆ స్టార్ బ్యూటీ నా..? బయటపడ్డ సంచలన నిజం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రష్మిక మందన్నా.. స్టార్ హీరోయిన్గా మారడానికి కారణం మరొక స్టార్ బ్యూటీ నా..? అంటే అవును అన్న ఆన్సర్ వినిపిస్తుంది . ఇండస్ట్రీలో రష్మిక మందన్నాకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా కూడా ట్యాగ్ చేయించుకుంది . కాగా ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీలో కిర్రాక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ సాయి పల్లవి అనుకున్నారట మేకర్స్. కొన్ని కారణాల చేత ఆమె రిజెక్ట్ చేయడంతోనే ఈ ఆఫర్ రష్మిక మందన్నా కు వెళ్లిందట . ఆ కారణంగానే రష్మిక మందన్నా.. సూపర్ స్టార్ హీరోయిన్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఒకవేళ సాయి పల్లవి ఆ ప్రాజెక్టుకి ఒప్పుకొని ఉంటే రష్మిక చేతికి ఈ ప్రాజెక్టు వెళ్లేదే కాదు . అప్పుడు అమ్మడు నేషనల్ క్రష్ గా మారదే కాదు .. మొత్తానికి సాయి పల్లవి తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయంతో రష్మిక మందన్నా.. సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పుష్ప2 తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి రెడీ అవుతుంది. చూద్దాం ఫ్యూచర్లో ఈ బ్యూటీ మరిన్ని అవకాశాలు ఎలా దక్కించుకుంటుందో..? ఎలాంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుందో..?