తెల్ల చీర..మల్లె పూలు..నలిగిన బెడ్ షీట్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్ హాట్ పిక్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ ఎలాంటి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సీనియర్ బ్యూటీసే కాదు ఇండస్ట్రీలోకి అప్పుడప్పుడే వస్తున్న కుర్ర బ్యూటీలు సైతం విచ్చలవిడిగా అందాలను ఆరబోయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అల్లాటప్ప హీరోయిన్ అలా అందాలు ఆరబోసిన పర్వాలేదు ..ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సైతం అదే విధంగా అందాలను ఆరబోస్తే .. వామ్మో ఇక కుర్రాళ్ళు తట్టుకోగలరా .. ప్రజెంట్ అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా సరే మారుమ్రోగిపోతున్న పేరు మమిత బైజు. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రేమలు అనే సినిమాతో రాత్రికి రాత్రి తన ఫేక్ ని మార్చేసుకుంది ప్రేమలో మూవీలో రేణు రాయి అనే పాత్రలో నటించి మెప్పించింది. మమిత బైజు కేరళ బ్యూటీనే.. అయినా తెలుగులో బాగా బాగా అవకాశాలు దక్కించుకుంటుంది . ఈమె నటనకు కుర్రాళ్ళు సైతం పిచ్చెక్కి పోయారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు .

ఏకంగా జూనియర్ సాయి పల్లవి అంటూ ట్యాగ్ కూడా ఇచ్చేశారు. కాగా రీసెంట్ గా మమిత బైజు కి సంబంధించిన కొన్ని హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . సిల్క్ వైట్ చీరలు తన అందాలను ఆరబోస్తూ చేతిలో మల్లెపూలు .. లూస్ హెయిర్ తో నలిగిన బెడ్ షీట్ నలిగిన దుండ్లతో ఆమె సరికొత్త ఫోటోషూట్ చేసింది . ఈ ఫోటోషూట్ తాలూకా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే ఈ ఫొటోస్ ఎప్పటిదో కానీ మరోసారి ఆమె పేరు పాపులారిటి చెందడానికి కుర్రాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మమిత బైజు హాట్ పిక్స్ ఫ్రెండ్ అవుతున్నాయి..!!