పెళ్లికి ముందే అది ప్లాన్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మడు చాలా స్పీడ్ గా ఉందే..?!

సీరియల్ యాక్టర్ ప్రియాంక జెన్ బిగ్ బాస్ షో తో భారీ పాపులారిటి దక్కించుకున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొని అల్ల‌రి చేసిన ప్రియాంక ఫైనల్ వరకు చేరుకుంది. గత సీజన్లో ఫైనల్ కి వెళ్లిన ఈ అమ్మడు.. హౌస్‌లో ప్ర‌తి కంటెస్టెంట్‌కు గట్టి పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచింది. ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇక బిగ్ బాస్ వేదికపై తన ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

Priyanka Jain : బిగ్ బాస్ హౌస్ లో ప్రియుడితో హద్దులు దాటిన ప్రియాంక రొమాన్స్.. చూడలేక చస్తున్నాం అంటున్న ఆడియన్స్!

సీరియల్ నటుడు శివకుమార్‌ను ఆమె ప్రేమిస్తున్నట్టు ఫ్యామిలీ వీక్‌లో శివకుమార్ హౌస్ లోకి అడుగుపెట్టి క్లారిటీ ఇచ్చేశారు. కెమెరాల ముందే వీరిద్దరూ ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. వెంటనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక అనడం నువ్వు బయటకు వచ్చేయి పెళ్లి చేసుకుందామని శివకుమార్ అనడం ఇదంతా మనం బిగ్బాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో చూడొచ్చు.

Janaki Kalaganaledu Fame Priyanka Jain To Marry Boyfriend Shivakumar Marihal Soon? - Filmibeat

వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే పెళ్లికి ముందే ప్రియాంక జైన్‌.. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుందని.. పిల్లల గురించి ఆలోచిస్తుందని తెలుస్తుంది. ఓ పాపతో ఆడుకుంటూ కనిపించిన ప్రియాంక.. తనకు కూడా అలాంటి కూతురు కావాలంటూ షేర్‌ చేసింది. ప్రస్తుతం అపోస్ట్ నెటింట‌ వైరల్ అవ్వడంతో పెళ్లికి ముందే ప్రియాంక ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుందంటూ.. చూస్తుంటే పెళ్లికి ముందే పిల్లల్ని కనేలా ఉన్నారే అంటూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.