మళ్లీ మెగా ఫ్యామిలీ కోర్టు మెట్లు ఎక్కాలా..? అభిమానులను టెన్షన్ పెడుతున్న మర్చిపోలేని పీడ కల..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు ఎన్ని మంచి హిట్స్ సినిమాలను కొట్టిన సరే చేసే పనులు జనాలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. గతంలో శ్రీజ తాజాగా నిహారిక భర్త నుంచి విడాకులు తీసుకోవడం మెగా అభిమానులకు బాగా మండిపోయేలా చేసింది. అయితే నిహారిక ఓ పబ్లో పట్టుబడిన విషయం తెలిసిందే . ఆమె డ్రగ్స్ తీసుకుందో..? లేదో..? తెలియదు కానీ జనాలు మాత్రం తీసుకుంది అన్న విషయాన్ని కన్ఫామ్ చేసేసుకున్నారు .

మీడియాలో కూడా అలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే నిహారిక పేరుని బాగా ట్రోల్ చేశారు . గతంలో శ్రీజ కారణంగా పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన విషయం కూడా తెలిసిందే . అయితే నిహారిక తాజాగా తీసుకున్న నిర్ణయంతో మెగా కుటుంబం మరోసారి తలదించుకునే పరిస్థితులు రాబోతున్నాయి అంటున్నారు మెగా హేటర్స్ .

ఈ మధ్యకాలంలో నిహారిక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది . అంతేకాదు ఆమె సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి కూడా సిద్ధపడింది అంటూ ప్రచారం జరుగుతుంది . ఒకవేళ అదే నిజమైతే మాత్రం నిహారిక వల్ల మెగా ఫ్యామిలీ మరోసారి తలదించుకునే పరిస్థితి వస్తుంది అని మరోసారి మెగా ఫ్యామిలీ ఆ మ్యాటర్ లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు అని ప్రచారం జరుగుతుంది. నిహారిక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సెటిల్ అవ్వాలనుకుంటుంది . కానీ అది మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదు . అయినా కూడా బలవంతంగా తన కోరికను తీర్చుకునే పనిలో బిజీగా మారిపోయింది . నిహారిక అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు..!!