ఇట్స్ అఫిషియల్: అందరు అనుకున్న విధంగానే కొంప ముంచేసిన తెలుగు హీరో.. ప్రభాస్ కి భారి బొక్క..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పకడ్బందీగా ప్లాన్ చేసిన మూవీ కన్నప్ప . ఈ సినిమా కోసం మంచి విష్ణు బాగానే కష్టపడుతున్నాడు . అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని భాషలకు సంబంధించిన హీరోలను సైతం ఇన్వాల్వ్ చేస్తున్నారు . కన్నప్ప సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది .

కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే లాస్ట్ మినిట్ లో ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించడం లేదు అంటూ అఫీషియల్ గా బయటపడింది . కన్నప్ప సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ ని లాక్ చేశారు అంటూ వార్తలు వినిపించాయి .

అంతేకాదు రీసెంట్గా కన్నప్ప షూట్లో పాల్గొన్న అక్షయ్ కుమార్ పిక్చర్స్ సైతం బయటకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే ప్రభాస్ ఈ సినిమాలో నందీశ్వరుడు గా కనిపించబోతున్నారట. శివుడుగా ప్రభాస్ ని అనుకున్న మేకర్స్ ఎందుకు లాస్ట్ మినిట్లో ఆయన తీసేసి అక్షయ్ కుమార్ ని పెట్టుకున్నారు ..? ఇది బ్యాక్ గ్రౌండ్ లో వేసిన పెద్ద స్కెచ్ అంటూ డౌట్లు వ్యక్తం చేస్తున్నారు . ఇన్నాళ్లు శివుడి గెటప్ లో కనిపిస్తాడు ప్రభాస్ అంటూ ఆశపడిన అభిమానులకు ఇది నిజంగానే కడుపు మండించే న్యూస్ అని చెప్పాలి. అయితే ప్రభాస్ కి భారీ బొక్క అంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు..!!