వందల కోట్ల ఆస్తి ఉన్న రాజమౌళి ఆ పని మాత్రం చేయడు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రెటీస్ డబ్బుని దుబారా చేస్తూ ఉంటారు . ఈ విషయం మనందరికీ తెలిసిందే. పార్టీలకు వెళ్తే లక్షల లక్షలు ఖర్చు చేస్తూ చిన్న సరదాల కోసం కోట్లు పోస్తూ ఉంటారు. అయితే వాళ్లందరిలోకి చాలా చాలా డిఫరెంట్ మన రాజమౌళి .. డబ్బు వాల్యూ తెలిసిన వ్యక్తి.. ఒక రూపాయి పోతే రాదు అనుకునే టైప్ . ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు .

కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరు లేరని చెప్పాలి . ప్రతి రూపాయిని ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టే టైప్ . రాజమౌళి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ట్ డైరెక్టర్ గా మారాడు . ఆయన చేసింది 12 సినిమాలు . కానీ క్రేజ్ పాపులారిటీ మాత్రం గ్లోబల్ స్థాయిలో దక్కించుకున్నాడు. దీనికి కారణం ఆయన తెరకెక్కించే సినిమాలు . రాజమౌళి తెరకెక్కించే సినిమాలు చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి .

ఆయన తెరకెక్కించిన 12 సినిమాలు సూపర్ డూపర్ హిట్సే కావడం గమనార్హం. రాజమౌళి కోట్ల ఆస్తి ఉన్న సరే పార్టీలకు పబ్బులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు. ఇప్పటివరకు రాజమౌళి అలా ఖర్చుపెట్టిన దాఖలాలు కూడా లేవు . కానీ మిగతా స్టార్ సెలబ్రెటీస్ అందరూ పార్టీలు చేసుకుంటూ పబ్బులకు వెళ్తూ సరదా సరదాగా గడుపుతూ ఉంటారు . కానీ రాజమౌళి తన సంపాదించిన ఆస్తిని మొత్తం సేవింగ్స్ చేస్తూ వస్తారు . అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మొత్తం 350 కోట్ల ఆస్తికి అధిపతుడు అంటూ తెలుస్తుంది..!!