బాలయ్య కోసం ఇంత పరమ చెత్త టైటిలా..? బుర్ర దొబ్బిందా ఏంట్రా బాబీ..!?

ఈ మధ్యకాలంలో సినిమాని తెరకెక్కించడం కాదు .. ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం .. ఆ సినిమాను డిఫరెంట్ టైటిల్స్ తో బాగా పబ్లిసిటీ సంపాదించడం.. ఫ్యాషన్ గా మారిపోయింది . అయితే కొంతమంది పాత డైరెక్టర్లు మాత్రం తెలిసి తెలియక కొన్ని చెత్త టైటిల్స్ పెట్టి ఫ్యాన్స్ మనసులను డీప్ గా హర్ట్ చేస్తున్నారు . రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాబీలాస్ట్ గా తెరకెక్కించిన సినిమా వాల్తేరు వీరయ్య .

ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . ప్రజెంట్ బాలయ్య తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ సినిమా కొన్నాళ్లపాటు బ్రేక్ వేశారు. అయితే బాలయ్య వచ్చేలోపు ఈ సినిమాకి సంబంధించిన మిగతా పనులను పూర్తి చేయాలి అంటూ డిసైడ్ అయ్యాడట బాబి . ఈ క్రమంలోనే సినిమాకు పరమ చెత్త టైటిల్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది .

 

“వీరమాస్” అనే టైటిల్ను ఈ సినిమా కోసం పెట్టుకున్నాడట బాబి . అంతేకాదు రిజిస్ట్రేషన్ కూడా చేయించేసాడట. బాలయ్య లాంటి టాప్ హీరో సినిమాకి ఇలాంటి చెత్త టైటిలా..? అంటూ నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మరి కొంతమంది మైండ్ దొబ్బిందా బాబి..? టైటిల్ అంటే ఎంత నాటిగా క్యాచీగా ఉండాలి .. అది కూడా బాలయ్య లాంటి హీరో సినిమాకి ఎంత పవర్ఫుల్ గా ఉండాలి అంటూ ఓ రేంజ్ లో బాబీని ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా వైరల్ గా మారింది..!!