“యస్..ఆ కారణంగానే విడాకులు తీసుకున్నాం”.. ఇన్నాళ్లకు అసలు కారణాని బయటపెట్టిన పవన్..!

ఈ మధ్యకాలంలో డివర్స్ అనేది చాలా చాలా కామన్ గా మారిపోయింది. ఒకరు ఇద్దరు కాదు చాలామంది స్టార్ సెలబ్రెటీస్ డివర్స్ తీసేసుకుంటున్నారు . పోనీ వెండితెరపై స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే తీసుకుంటున్నారా..? అంటే నో అని చెప్పాలి . బుల్లితెరపై అప్పుడప్పుడే పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీ సైతం కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుంటున్నారు. అయితే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో కొన్నిసార్లు వాళ్లకు ఇష్టం లేకపోయినా సరే విడాకుల విషయంలో స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది . తాజాగా అలాంటి పని చేశాడు మొగలిరేకులు ఫేమ్ పవన్ సాయి.

ఆయన విడాకులు తీసుకున్నాడు.. దానిపై ఈ మధ్యకాలంలో పెద్దపెద్ద ఇష్యూస్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది, పలువురు ఫేక్ వార్తలు కూడా సృష్టించేశారు. దీంతో ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేశాడు . “అసలు నా వ్యక్తిగత జీవితం గురించి మీకు ఎందుకు ..? నా వ్యక్తిగత వైవాహిక జీవితం గురించి ఏవేవో మాట్లాడేస్తున్నారు.. నాకు ఇలాంటివి నచ్చవు ..ఈరోజే దానికి క్లారిటీ ఇస్తున్నాను ..”..

“ఎస్ నేను మధు విడిపోయాం ..అది అందరికీ తెలుసు మా జీవితాలు మేము బతుకుతున్నాం. ఏదేమైనా సరే ఒకరికి ఒకరికి సపోర్టుగా ఉంటున్నాము.. దీని గురించి ఎవరు దిగులు పడకండి.. నా లైఫ్ బాగుంది మధు లైఫ్ బాగుంది .. మేము హ్యాపీగా ఉన్నాం. ఒకరి నిర్ణయాలకు ఒకరు గౌరవం ఇస్తాము.. మీరు ఏదేదో క్రియేట్ చేసుకోవద్దు. నా లైఫ్ పై గాసిప్స్ క్రియేట్ చేయొద్దు ..నా జీవితం గురించి ఏదైనా మీరు రాయాలి అనుకుంటే .. దయచేసి నన్ను అడగడం మర్చిపోకండి .. ఖచ్చితంగా నేను మీకు విలువైన సమాచారమే ఇస్తాను అంటూ తనదైన స్టైల్ లో ఘాటుగా ఇచ్చుపడేశాడు”. ప్రజెంట్ పవన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Pavan Aryaveer Rajput (@pawon.27)