“యస్..ఆ కారణంగానే విడాకులు తీసుకున్నాం”.. ఇన్నాళ్లకు అసలు కారణాని బయటపెట్టిన పవన్..!

ఈ మధ్యకాలంలో డివర్స్ అనేది చాలా చాలా కామన్ గా మారిపోయింది. ఒకరు ఇద్దరు కాదు చాలామంది స్టార్ సెలబ్రెటీస్ డివర్స్ తీసేసుకుంటున్నారు . పోనీ వెండితెరపై స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే తీసుకుంటున్నారా..? అంటే నో అని చెప్పాలి . బుల్లితెరపై అప్పుడప్పుడే పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీ సైతం కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుంటున్నారు. అయితే దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో కొన్నిసార్లు వాళ్లకు ఇష్టం లేకపోయినా సరే విడాకుల […]