అభిమానుల మనసు ముక్కలు ముక్కలు చేసేసిన కీర్తి సురేష్.. ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని పని చేసేస్తుందిగా..!!

ఫైనల్లీ కీర్తి సురేష్ ఆ పని చేయబోతుందా..? అంటే ..యస్ అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటి సంపాదించుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ త్వరలోనే ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కీర్తి సురేష్ ఐటెం సాంగ్ లో కనిపించేందుకు హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అన్న వార్త కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

కీర్తి సురేష్ బాలీవుడ్ లో పలు వరుస ఆఫర్లు అందుకుంటూ క్రేజీ క్రేజీ పబ్లిసిటీ సంపాదించుకుంది. ఆమె తెలుగులో ఆఖరిగా నటించిన సినిమా భోలా శంకర్ . ఈ సినిమా ఫ్లాప్ అయింది . అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నప్పటికీ .. బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి సినిమాలను చూస్ చేసుకుంటుంది . ఇదే క్రమంలో బాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

విక్కీ కౌశల్ నెక్స్ట్ సినిమాలో కీర్తి సురేష్ ఐటమ్ గర్ల్ గా నటించబోతుంది అన్న ప్రచారం బాలీవుడ్లో ఊపందుకుంది. టాలీవుడ్ లో ఉన్నంతవరకు చక్కగా మెరిసిన కీర్తి పాప బాలీవుడ్ కి వెళ్ళగానే బరితెగించేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు తెలుగు జనాలు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు ఫ్యాన్స్ . అంతేకాదు కీర్తి సురేష్ ను దారుణాతి దారుణమైన పదాజాలంతో దూషిస్తున్నారు . దీనిపై కీర్తి సురేష్ తొందరగా స్పందించకపోతే పరిస్థితి చేతులు దాటిపోయే విధంగా ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.